పటోళ్ళ గోవర్దన్ రెడ్డిని సుల్తాన్ బజార్ ప్రాంతంలో దారుణం గా హత్యి చేశారు..అతని అనుచరులే ఈ హత్యికు పాల్పడ్డారు...తమలో తమకు తగాదాలు పెట్టడంతో తామీపని చేశామని తాము చంపకపోతే తమను దారుణంగా హత్యిచేసేందుకు పదకం వేశాడు దానితో తాము పటోళ్ళ గోవర్దన్ రెడ్డిని చంపక తప్పలేదని ఓ ఐదుగురు జీ 24 గంటలకు ఓ సిడిను పంపారు....ఓవ్యక్తిని దారుణంగా చంపి ..తామే చంపామని సిడిలో ఎంతదైర్యంగా చెబుతున్నారో చూస్తుంటే హైదరాబాద్ లొ క్రైం రేట్ బూహత్యలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది.. ఇంకా హైదరాబాద్ లో రియల్ ఏష్టేట్ హత్యలు జరుగుతున్నాయి అనేందుకు ఈ రియల్ ష్టోరి అద్దం పడుతుంది..ఆ సిడిని వారేంచెప్పారు ..ఎలా చంపారు ఎందుకు చంపారు...ఆవివరాలు మీరు చూడండి