. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 27, 2013

చీకటి నన్ను తనలో కలిపేసుకుంటే ఎంతబాగుండో

ఎందుకో నీ జ్ఞాపకాలు
నన్ను నిలవనీయడం లేదు..
నీవు లేని నన్ను ఊహించలేకున్నా
అలాని నన్ను కాదని అవమానించిన నీకోసం
ఎదురు చూడని క్షనం లేదు అని నీకూ తెల్సు
నాలో నేను లేని రోజంతా పరిగెత్తలేను

ఈ క్షణం ఇలా ఆగి పోనీ...
నీవు లేని నిజాన్ని ,
అబద్దమై నా మనసుపై అద్దలేను
నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని మసక వెలుతురే
నాకు శాశ్వితం కావాలనిపిస్తుంది
నీకై తపించిన నా నన్ను
నాకు నీవు లేకుండా
దూరం చేస్తుందన్న దిగులు

ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మానలేని గాయంగా నిలచిపోనీ
నన్ను కాదని పరుగెత్తే కాలం తో జతకట్టలేను
చీకటి నన్ను తనలో కలిపేసుకుంటే ఎంతబాగుండో
రాత్రి కరిగిపొతున్న భయం మనసులో గుబులు
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నేను కరగలేను

గతం గుండె లోతుల్లో నేను
నా లానే ఉండాలనే ప్రయత్నం
నేను నువ్వైయ్యాకా నీవిచ్చిన వెలుగులో
నన్నే నేను పోగొట్టుకున్నా.

నువ్వే గెలవాలి
నీ నవ్వు శాశ్వితం అవ్వాలి
నేను కరిపోయినా నీకు తెలియనంతగా
అందుకే ఓటమంటే ఇష్టం
ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ
నీకు కనిపించని మరో ప్రపంచంకోసం
వెతుకులాటలో.. వెర్రి చూపుల్లో
నిజాలు బ్రతికుంటాయని
అవే నన్ను కాలుస్తున్నాయని
కడతేరుస్తున్నాయని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
నమ్మలేని నిజాలు...
ఒప్పుకోలేని వాస్తవాలు
నన్ను నిలువునా దహించి వేస్తున్నా కారణాలు