ముడివేసుకున్న మనసు మాటున
కనుల చాటున నీ ప్రేమను చూసాను
నీకై వెతుకుతున్నప్పుడు నీవు కానరాక
మరిచిపోలేని నరకయాతన పడుతున్నా జాబిల్లి
ప్రియా నీ తోడు లేక ఒంటరినై కటనీరు పన్నీరై
ప్రియా నీ పలుకులే లేక పంజరమై
వెంటాడుతున్న జ్ఞాపకాలతో . . ,
చేజార్చుకున్న చెలిమి కోసమై . . . .
పయనిస్తువున్నా పిచ్చివాడిలా . .
పెనవేసుకున్న ప్రేమ కోసమై . . . .
నిన్ను తలచి వేచిన వేళ . . ,
ప్రియా వలచి వచ్చిన ప్రేమను చూశాను . . .
నన్ను విడిచి వళ్ళిన వేళ నీకోసం
ఒంటరైన వలపును చూశాను . . .
చెలియ చిన్ని నవ్వులోన నా లవ్వునీవయ్యావు
ప్రియా కోటి తారల కాంతిని చూశాను . . .చెలియ చిన్నబోవు వేళ జాబిల్లి జారువార్చిన వెలుగుల్లో నాలో నేను మదనపడుతూ
మూగబోయిన నా మనసును నిస్తావా చెలియ తోడు చెలిమి కోరి నీకోసం .ఉరకలు వేసిన గుండెను చూశాను . . చెలితో సాగిన సావాసంలో నన్ను నేనే కొత్తగా చూశాను . . .ప్రియా కోటి ఆశల కోటకట్టుకొని . . నీకోసం జీవిస్తున్నాను . . .వలపు వాకిట విరులు పరిచి . . ,చెలియకై నే చూస్తున్నాను . . .ఆశతీరేనా కోరిక ఫలిచేనా నీవే నాసొంతం ప్రియా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా ప్రియా