క్షణాలలో... యుగాలను దూరం చేసుకొని
నికై నిరీక్షనలో..నాలో దాచుకొన్ని ఉద్వేగాన్ని
ఊపిరి సలపనీయని నీ తీయ్యని గ్నాపకాలను ప్రియా
మొదట నీ జ్ఞాపకాలు కలవరింత మొదలవుతాయి...
మాట పెదవి దాటకపొయినా...
ఉప్పనలా హృదయం నీకోసం పరితపిస్తుంది ప్రియా
మనసు కొత్త ఊసులుతో మారం చేస్తాయి...
నీవెక్కడా అంటూ
అనుక్షణం నీ తలపులే మదిలో సవ్వడి చేస్తుంటే...
ప్రియా మన జ్ఞాపకాల ప్రయాణం
ఇన్నేళ్లైనా క్షణం క్రితమే జరిగినట్లుగా....
నీ జ్ఞాపకాలు ఎప్పటికప్పుడు
కొత్తగా నా మదిని తడుముతూనే ఉంటాయి.
క్షణం ఆలస్యమైనా నిరీక్షించలేనంటూ...
హృదయం నీకోసం ఆరాటంతో మారాం చేస్తుంటే...
పాత జ్ఞాపకాలతో...వేసే ప్రతి అడుగు...
నీ తియ్యని జ్ఞాపకాలు ఊహలుగా మదిలో ఆవిర్భవిస్తున్నాయి...
ఇది సృష్టించే ఉద్వేగాలు అనన్యం... అంతుచిక్కనివి
అనంతం... అందుకే...ఈ ప్రేమానుబంధం...అవ్యక్తం... అనిర్వచనం...
భావాల ఉరవడిలో తేలిపొవడానికి నీ తోడు కావాలి...
నా ఉచ్ఛాస ... నిశ్వాసకు...
శ్వాసగా నిలిచే నేస్తం నీవు రావాలి...
దారులు వేరైనా అనుబంధాలు ఒక్కటవ్వాలి....
నీ అలజడుల భావాలను ఒడిసి పట్టి...
స్వప్నాల సంచిలో బంధిస్తూ...
అప్పుడప్పుడూ వాటిని తడుముకొంటూ
జ్ఞాపకాల అంతరంగపు ఆలోచనలలో
తెరలు తెరలుగా వస్తున్న కన్నీటినీ తుడుస్తూ..
మనసుల...కలయికే కాదు...నేస్తం...
ఆత్మీయతల కలబోతలు కూడ ఉండాలి...
బ్రతుకు ఆనంద లొగిలిలో...
నీవు నిండి ఉండాలని అనుకున్నా..
నీంపలేని వేదన్ని తట్టుకోలేని ఆవేదన్ని నానిండా నింపి
నింపాదిగా నీవు ఆనందిస్తున్నావు..నేనేవరొ తెలీనట్టు
నీవు ఆనందిస్తున్నావన్నది చాలు ..నాకీ భాద అలవాటేలే ప్రియా