ఏనాటి నేరమో ఈనాటి ఓటమి ....
మనసు ఆడిన ఆటలో నేనేమో ఒంటరి.....
ఆశతోనే నేను అంతరించి పోతాను..
ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా అందరిముందు నిలబెట్టావు ఎందుకని
ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...
నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...
ఇందరు మంచివాళ్ళ మద్యి
నాలాంటి స్నేహితులు సారి పెద్దమాట వాడానేమో
మాటలు రావడం లేదు...ఈక్షనం ఈ నిమిషం ఇలాగే....?
మనసు ఆడిన ఆటలో నేనేమో ఒంటరి.....
ఆశతోనే నేను అంతరించి పోతాను..
ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా అందరిముందు నిలబెట్టావు ఎందుకని
ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...
నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...
ఇందరు మంచివాళ్ళ మద్యి
నాలాంటి స్నేహితులు సారి పెద్దమాట వాడానేమో
మాటలు రావడం లేదు...ఈక్షనం ఈ నిమిషం ఇలాగే....?