నిజమే నీవు సపోర్టు చేస్తున్నావని ఎవ్వరుఎన్నిమాటలైనా అంటారు... నిన్ను నమ్మినందుకు నిన్ను నా అనుకున్నందుకు ఇన్ని మాటలు పడాలా..అదే నీకిష్టమా ఎందుకలా అనిపిస్తున్నావు వాడితో..నేను భాదపడాలనేనా నీవు దూరం నీవు దూరం అయి మనసు చచ్చిన మనిషిని ఇంకా ఎందుకు చంపుతావు... వాడికి ఎంత దైర్యం ఉంటే నన్ను అన్నిమాటలు అంటాడు నీవిచ్చిన దైర్యమే .... వాడెదురుగా నన్ను అనేమాటలను బట్టీ వాడు..నీ అలుసు చూసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ..ఏక్కడ నీవు ఇబ్బంది పడతావో అని మౌనంగా ఉంటుంటే ఇంకా ఎందుకు నన్ను చావచచ్చిన వాడిలా పడాల అన్ని మాటలు ..ఇదేనా నిన్ను నమ్మి ఇష్టపడ్డందుకు మాటలు పడాలా ...అర్హతలేని వాళ్ళూ అడ్డంగా మాట్లాడుతుంటే ఇప్పటికీ నీగురించే ఆలో చిస్తున్నా నీ పేరు ఎక్కడ చెడగొడతారో అని ,,నీవెక్కడ ఇబ్బంది పడతావోని నాకంగారు వాళ్ళకు అది లేదు నీవు ఏమైతే వాళ్ళకేంటి నిన్ను ,,నన్ను బదనాం చేయాలి ఇప్పటికైనా తెల్సుకుంటావని అనుకోవడం లేదు వాడి దగ్గర నన్ను ఎంత చులకనగా మాట్లాడితే ఇంతలా వాడిష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు .. ఎన్నాళ్ళిలా మాటలు పడాలి