మనిషిని మనసును నమ్మకు
మందును నమ్ముకోవడమే బెటర్
అది ఎంత బాదనైనా తనలో దాచుకొని ఓదార్చుతుంది
తాగేప్పుడు చేదుగా గుంతులో కి వెళ్ళేప్పుడూ మంటగా ఉన్నా
గుండేల్లో ఉన్న బాధను నిజంగా తనలో దాచుకొని ఓదార్చుతుంది
కొందరు మనసుషులు ఓదార్చినట్టే ఓదార్చి గుండేల్లో
గాయాన్ని చేసి ఆనందిస్తారు వాళ్ళను వారి జ్ఞాపకాలను మరిచి పోవాలంటే
మందే మంచి స్నేహితుడు కన్నీటిని తనలో దాచుకొని ఓదార్చునుంది
ఒదార్చినట్టూ నటించదు అది గుండేళ్ళో చేరగానే
హాయిగా ఎలాంటీ జ్ఞాపకానైన్నా తనలో దాచుకొని ఓదార్చుతుంది
మనుషుల మనసులు ఎలా గైనా మారొచ్చు కాని ఓదార్చే స్నేహితుడు
ఒక్క మందుకే ఉంది ..జీవితాన్ని తగ్గిస్తుందేమో కాణి భాతను తనలో
దాచుకొని ఓదార్చుతుంది అదే మత్తునిచ్చే ఆ గొప్పతనం
మనసా ఒకప్పుడు తాగాలంటే నీకు భయపడ్డా ఇప్పుడూ
నన్ను ఒదార్చటానికి కనీసం పలుకరించే పరిస్తితుల్లో లేవు
నీవు మారిపోయావు పూర్తిగా మారిపోయా అప్పటి నా నీవు కాదు
అప్పటి నీకు ఇప్పటి నీకు ఎంట తేడానో నీవు మారావు మనసా
నీ పేరు రాయొద్దని పలకొద్దని ఎలా అనగలిగావో
కొత్త స్నేహితుల మోజులో నన్ను పూర్తిగా మర్చిపోయావా మనసా
నీవు మారావు మనసా నేను మారలేదు మారను
అప్పుడూ ఎంత ప్రేమ ఉందో ఇప్పుడూ అంత ప్రేముంది నీ పై
అందుకే నీ జ్ఞాపకాల దాటికి తట్టూకోలేకే తాగుతున్నా
నన్ను నమ్మలేదు కాని శాష్టుగాడీని నమ్మావు
వాడికి నాకు తేడా ఏంతో కదా నటించాలి
అవసరం అయితే ఏడ్వాలి ఆడదానిలా
నీకోసం గుండేలు అవిసేలా భాదపడుతున్నా
అది నీకు తెలీదు తెల్సుకోవాల్సిన అవసరం లేదు
ఎందుకంటే నీకు నీఏదురుగా నంటించాలి
నాకు నటించడం చేతకాదు అందుకే వాళ్ళు అలా
నేనిలా ఒంటరిగా నీజ్ఞాపకాలతొ
నీకు నేను గుర్తున్నానా బుజ్జీ
ఇదో పెద్ద జోక్ నీకు నాన్ను గుర్తు పెట్టూకోవాల్సిన అవసరం ఎంటి
నీ చుట్టూ అంతమంది బజాన గాళ్ళూన్నారుగా కదా బుజ్జీ