. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, March 26, 2013

నీ ఉహల కన్నీళ్ళలో తడపడం తప్పఏం చేయగలను మనసా

ప్రేమ రెండు అక్షరాలే కానీ ,
ముడిపడటానికి రెండు క్షణాలే కానీ ,
రెండు హృదయాల మద్యీ కానీ ,
ఎన్నో ఎన్నో ఆశల తోరణాలు .....
ఎన్నో ఎన్నో రంగు కలల మెరుపులు .......
నిముషం అయినా విడువలేని బంధాన్ని 

శాసించడానికి టన్నుల కాంతి 
సంవత్సరాల కొలది షరతులా ??
చిన్న ఎడబాటు కూడా భరించలేని 

ఈ హృదయానికి చెంత చేర్చలేనీ హద్దు  లేలా ?
ప్రేమ ఎవ్వరిని ఎప్పుడు తాకుతుందో ,
ఏ తీరాల చెంత చేర్చుతుందో 

తెలియదు కానీ ...చిగురించిన వేళ....
విడిపోయే ప్రతి క్షణం ఎంత నరకం .....
కలవలేని ప్రతి సమయం ఎంత వేదనభారితం ....
ఎవ్వరు ఏమి చెయ్యలేని విధిని .....
ఎదురించలేని ఈ అసహయతని ....
ఒప్పుకోలేని ఈ నా హృదయానీ .....
ఏమి చేయ్యాలి...నీ ఉహల కన్నీళ్ళలో 

తడపడం తప్పఏం చేయగలను మనసా .