రాధా కృష్టులను చూస్తే..రాధకోసం కృష్టుడు..కృష్ణుడికోసం రాధ కాదా..
కృష్టుడు రాధ గురించి ఆలోచిస్తున్నాడు అంటేనే...రాధగుండె అదురుతుంది..
.కృష్టుడు రాదను చేరగానే...అదరంలో అందమైన మలుపులు
పెదవిచాటున... పడ్డగాటు ఎర్రగా కనిపించి కృష్టుడికి అది రెడ్ సిగ్నల్..ఇంకేముంది
ఆగలేనంటూ అదరాలను అందించేందుకు రడీగా ఉండేరాధ.
.కృష్టుడి చేయి తగలగానే..మంచు ముత్యంలా కరిగిపోతుంది మరి..
మరి,,ఆ విరహ వేదనను..వేయి యుగాలుగా ఎదురు చూస్తున్న రతీదేవిలా కృష్టుడికి విల్లులా సహకరిస్తుంది రాధ..? రాదా కృష్టులు ప్రేమకు ప్రతిరూపం..కార్యానికి కందం తొక్కితే ఆ యుద్దం ఎన్ని యుగాలైనా ఆగదు ముద్దులతో మొదలైన యుద్దం.. మొదలు కాగానే రతీదేవుడే సిగ్గుతో ముడుచుకు పోవాల్సిందే ...సముద్రపు హోరులా ప్రారంబమై..అగ్నికీలల్లో ఆహూతి ఆహూతి అవుతూ...మరో కొత్తలోకంలో విహరిస్తున్న ,,ఆ రాధాకృష్టుల ప్రణయగాధ చెప్పటానికి ఎన్ని యుగాలైనా పెనంమీద అయిసుగడ్డలా అలాఅలా కరిగి పోవాల్సిందే కదా..?