మది సూన్యింలో మాటలు మూగబోతున్నాయి
కనుచూపు మేరలో కనిపించని నీ చిరునవ్వు
చిరకాలమ్నుకున్న నీ జ్ఞాపకాలు
క్షనకాలమా అది నిజం కాదని చెప్పవా ప్రియా
అందరితతో అంత ఆప్యాయంగా మాట్లాడుతావు
నాదగ్గరికి వచ్చేసరికి మాటలు మూగబోతా ఏంటి ప్రియా
అప్పుడూ నామది ఎటో సూన్యింలోకి చూస్తుంది ఏం చేయ్యాలో తెలీక
అందరిఓ నన్నూ ఒక్కడీగా అయినా చూడవాని అడగాలని వూంది
అర్షతలేదేమోని మౌనంగా రోదిస్తున్నా ప్రియా
నేనేవరో అడగాలని ఉంది గతం నీతో పంచుకోవలనుంది
కాని ఎందుకో మనసు వద్దు తనను భాదపెట్టొద్దు
ఇప్పుడు తనకున్న సంతోషాన్ని చెడకొట్టొద్దు అంది అందుకే
మౌనంగా ఎప్పటిలా రోదిస్తూనే ఉన్నా అంతకంటే ఏం చేయగలను ఫ్రియా