గు౦డెల్లో తెలియని వ్యధ
దగ్గరైన దేదో దూరమవుతు౦దేమోనన్నట్లు౦టు౦ది
సుళ్ళు తిరుగుతున్న దుఖ౦
అనుమానమేదో జడలు వేసుకొ౦టో౦ది
ఇక ఎప్పుడూ తీరాన్ని చేరనని ఆ అల అ౦టున్నట్టు౦ది
ఇది సహజమా? కృత్తిమమా?.. మనసుపొరల్లో దాగున్న భాదనంతా కక్కితే నీజ్ఞాపకాల ఆనలాళ్ళే బైటపడ్డాయి నీవు అవునన్నా కాదన్నా నాలో ప్రేమను చెరపలేవు నీవు మేమో నేణు నేణు నేను మారను నాలోని ప్రేమను మార్చలేవు.. నీవు మారావని నీమీద ద్వేషంలేదు నామీద నాకు జాలి .గుండే అంతరాళ్ళో భాద గుండేను తాకినప్పుడు ఆ భాదల అల తాకిడీ గుండే ను కుదిపేతుంది ఒక్క క్షనం నా గుండే ఆగిపోతుందా అనిపించేంత భాద నాకు నేనుగా వేసుకున్న శిక్షే ఇది నిన్ను నా ప్రానం కంటే ఇష్ట పడ్డాక భాద నాదేకదా నీ ప్రేమ సునామీలో ఎప్పుడో కొట్టూకపోయాను తీరానికి రావాలని లేదు ఇద్దరంగా ప్రేమ సముద్రం లో మునిగాము నన్ను నడి సముద్రంలో వదలి మరొక ఆనందం నీవెతుక్కున్నావు ..నేనాపని చేయలేను ఎందుకంటే నేను మనిషిని నిన్ను గా ప్రేమించిన మనిషిని మనసా..చివరకు నీపేరు పలకొద్దన్నంత గా మారిన మనీషివి నీవు నావిలువను మర్చిపోయిన..మనిషివి నీవు మనసా ......ఐడె౦టిటి ప్రాబ్లమా?
నాది పొసెసివ్ నేసా?
నాది స్వార్థమా?
నాది అసూయా?
అవును...నిజమే...ఏమి కాని నేను
అన్నీనేనె అనుకున్నది స్వార్థమే
అ౦తా నాకే కావాలనుకున్న పొసెసివ్ నెస్ నన్నిలా చేస్తో౦దా?
ఏమో నాది నిజ౦గా ఐడె౦టిటీ ప్రాబ్లమే...
నిజమైన ప్రేమ ఇదేనా? ఇది కాదా?
నాకెప్పుడూ అనుమానమ...నీవు దూరం అయినప్పటీనుంచి నాలో నేను రగులుతున్నా. ఆమంటల్లో రగిలిపోతున్న మనిషిని ..అప్పుడు అలా ఇప్పుడిలా మారావెందు అని అడుగను నీకూ మనసుంది ఆమనస్సును ఉంటే నీవిలా చేయవు..కొత్తగా వచ్చిన వాళ్ళకిచ్చ కనీసపు రెస్పెక్టు లేకుండా నన్ను మానసికంగా గుండెలదిరేలా నిన్ను ఇష్టపడి ప్రేమించిన పాపానీకి నన్ను శిక్షించుకునేలా చేస్తున్నావు ..ఇప్పుడూ కొత్తగా నీదగ్గర ప్రేమ నటిస్తూ నిన్ను ఏమారుస్తున్న వాళ్ళకంటే నాప్రేమలొ స్వార్దం ఉంది కాని వాళ్ళు నిన్ను ఏమారుస్తున్నారని నీవు గుర్తించే స్థితిలో నీవు లేవు పైపై మెరుగులకు ఆనంద పడీపోతావనుకుంటే అస్సలు నిన్ను నాగుండేల్లో కి రానిచ్చేవాన్నే కాదు నీన్ను నామనస్సులో స్థానమిచ్చి తప్పుచేశానా ...నా ఊపిరిలో నిన్ను పెట్టుకొని గుండెల్లొ పూజించి తప్పుచేశానా.. అప్పటికీ బిహేవియర్ కు ఇప్పటి నీ బిహేవియర్ లో ఎంత మార్పు అంటే అప్పుడు నాతో ప్రేమ నటించావా అప్పుడు ఇచ్చిన రెస్పెక్టు ఇప్పటి నీ బిహేవిర్ లో ఎంత తేడా లెక్క చేయకుండా మాట్లాడటం నన్ను నేను పదునైన కత్తులతో పొడ్చుకున్నంత భాద నిన్ను ప్రేమించా కాబట్టీ ఈ భాద నాకు తప్పదేమో కొత్తగా నీ చుట్టూ చేరిన చెత్తగాళ్ళ కోసం నన్ను అవమానిస్తున్నావా నీపై నేను స్వార్దపు నిజమైన ప్రేమను చూపించాను తప్పా నీకు ఏదిష్టమో అలా ఉంటూ పబ్బం గ్డిపే చెత్త వెదవల్లా నేణు బిహేవ్ చేయలేను ..నీలా నీమీద ప్రేమను చంపుకోలేను నీలా మారలేను నేనింతే నాబ్రతుకింతే ఇప్పటికీ నీవంటే రెస్పెక్టే నిన్ను నిన్నుగా ప్రేమించా కాబట్టీ అందరిలా నటిస్తే నీకు కచ్చితంగా దూరం అయ్యే వాన్ని కాదేమో నీవు నన్ను కాదన్నా నీక్షేమం చూస్తునే ఉంటా వెదవలు ఎదైనా చేస్తా అప్పుడు తెలుస్తుంది.. నేను ఒప్పుకుంటా ఎప్పుడూ నీవు గెలవాలి నీవిజయం నాకు ముక్యిం అలాగని నిన్ను ఎవరన్నా ఎమైనా అంటే వాళ్ళ రక్తం కళ్ళ జూస్తాని తెలీదు...ఎప్పటికీ నాగోంతులో ప్రాణం పోయేవరకు నీ నీడను బుజ్జి నీవుసంతోషంగా ఉండాలని తల వంచా ..నేనేంటొ ఇప్పుడు మౌనంగా ఉన్నా ఓడించానని చంకలు గుద్దుకుంటున్నారు వెదవలు.. జాగ్రత్త బుజ్జీ..