పార్కులో పదహారణాలా తెలుగమ్మాయి..నేనేదో చెప్పబోతున్నా అని చాలా ఏంగ్జైటింగా ఉన్నట్టున్నారు....నాకు చెప్పాలనే ఉంది కాని..ఈ బ్లాగ్ లో ఎప్పుడూ ఏడుపుకవితలనే మీపీలింగ్ కొద్దిసేపు చెడగొడదామని ఈ ప్రయత్నం చేస్తున్నా... అమ్మాయిలు కాస్తా ఓవర్ గా మాట్లాడాల్సి వస్తుంది ఏం అనుకోకండీ ఏదైనా ఫ్రాంక్ గా చెప్పుకుంటే గాని మనసు కుదుట పడదు మరి.. అవును కదా..మనసులోపల ఒకటి బైట ఒకటి ఉంచుకోని నటించడం నాకు చేతకాదు అదీ ఇష్టమైన వాళ్ళదగ్గర అస్సలు..ఎన్ని గొడవలకైనా దారి తీయనీ నామనస్సులో ఉన్నది చెప్పేస్తా అదీ ఇష్టమైన వాళ్ళకు మాత్రమే..నేనింతే మారను మారలేను...నామనస్సులో ఏముందొ చెప్పుకోడవానికి ఈ బ్లాగుంది ..చదివే మీరున్నారు ..నాకిది చాలు జీవితానికి..అలాగని మనసుల్లో ఉన్న భాదను పంచుకునే స్నేహితులు ప్రపంచంలో ఉన్నారా...? ఏమో అసలు విషయం చెప్పకుండా ఈ సొల్లు కబుర్లేటిరా బాబూ అనుకుంటున్నారా వస్తున్నా అక్కడికే వస్తున్నా..ముందే చెబుతున్నా కొంచెం ఎక్కువైందని అమ్మాయిలు భావిస్తే క్షమిస్తారని అదీ ..ఎవరిగురించి రాస్తున్నానో అమేకూడా నన్ను క్షమిస్తుందని ముందుగానే అడుగుతున్నా ప్లీజ్..సరే అసలు విషయానికొస్తా..
ఈ మద్యి నా క్లోజ్ గా ఉండే ఓ స్నేహంతో గొడవపడ్డా..అది మాకు మామూలే.. కాకపోతే ఎన్నో రోజుల తర్వాత మాట్లాడింది..అయినే ఎదో ఫ్లోలో గొడవపడ్డాం షరామాములుగానే తిట్టేసింది..ఇంకెప్పుడూ మాట్లాడవద్దని అంటే భాదేసింది నన్నెందుకు ఇప్పటికీ సరిగ్గా అర్దం చేసుకోలేదా అని..నేనెప్పుడూ తను బాగుండాలి తనగురించి మంచిగా మాట్లాడుకోవాలనుకుంటా ...అంటే నాకు చెప్పే విదానం రాదేమో ..అందుకే మేమిలా గొడవపడుతూనే ఉంటాం...ఇద్దరికీ కోపం ఏక్కువే తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి అన్నదే నేను కోరుకునేది అని ఎప్పుడు అర్దం చేసుకుంటుందో మరి..? మీకు పాపం అనిపించడంలేదా..? అసలు విషయం చెప్పకుండా ఏంటా సొల్లు అనుకుటున్నారా నేను చెప్పబోయే ఇనిసిడెంటుకు ఇంట్రో మరి తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి అన్నదే నేను కోరుకునేది అని ఎప్పుడు అర్దం చేసుకుంటుందో మరి..? మీకు పాపం అనిపించడంలేదా..? అసలు విషయం చెప్పకుండా ఏంటా సొల్లు అనుకుటున్నారా నేను చెప్పబోయే ఇనిసిడెంటుకు ఇంట్రో మరి తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి అన్నదే నేను కోరుకునేది అని ఎప్పుడు అర్దం చేసుకుంటుందో మరి..? మీకు పాపం అనిపించడంలేదా..? అసలు విషయం చెప్పకుండా ఏంటా సొల్లు అనుకుటున్నారా నేను చెప్పబోయే ఇనిసిడెంటుకు ఇంట్రో మరి ..
ఎదైనా మనస్సు బాగాలేకపోతే ఎదో పుస్తకం పట్టుకొని పార్కుకి వస్తుంట్చా..అలా ఇందాక చెప్పిన గొడవతో మనస్సుచికాకనిపించి భాదగా పార్కుకొచ్చా..అదీ "చెలం" పుస్తకం.. అలా చల్లటి సాయం వెళ పిల్లగాలులు వీస్తుండగా చలం పుస్తకం లో కధ మంచి రసపట్టులో ఉంది చదువుతున్నా...ఎవ్వర్ని పట్టించుకునే పరిస్థితిలేదు..అలా లీనం అయ్యా ఆ కధలో..అదీ "చెలం" పుస్తకం.. అలా చల్లటి సాయం వెళ పిల్లగాలులు వీస్తుండగా చలం పుస్తకం లో కధ మంచి రసపట్టులో ఉంది చదువుతున్నా...ఎవ్వర్ని పట్టించుకునే పరిస్థితిలేదు..అలా లీనం అయ్యా ఆ కధలో ఎక్కడినుంచు మళ్ళల వాసన గుప్పుప వచ్చింది ..మనస్సు జివ్వుమంది..ఎక్కడాని చుట్టూ పరికించి చుశా ఎదురుఇగా అందమైన అమ్మాయి 100 మందిలో చూసినా ప్రత్యేకంగా కనిపించే అందం.. మనసు ఊరకుంటుందా అలానే చూస్తూ ఉండీపోయా తలలో మళ్ళే పూలు పెద్ద వాలు జడ..అందానికి అందమైన పుత్తడి బొమ్మలా చూడ చక్కగా ఉంది...ఎదురుగా ఎవరో పెద్దావిడతో వచ్చిందనుకుంటా మాట్లాడూకుంటున్నారు.. ఇదిగో ఈ ఫొటో చూశాలా ఇలా కాదు కాదు ఇంతకంటే అందంగా ఉంది ...ఫొటోలో చూసిన మీకే ఇలా ఉంటే ఇంతకంటే అందమైన అమ్మాయినినిజంగా చూసిన నాకెలా ఉండాలి మరి..అప్పటిదాకా ఇంట్రెష్టుగా చదువుతున్నకద చంకనెక్కింది... మనస్సు ఆమ్మాయివైపే చూడమని మళ్ళి అమ్మాయి పోతే చాన్స్ మిస్సౌతావని ఒకటే గొడవ..పుస్తం చదువుతున్నట్టే చదువుతూ ఓరకంట అలా అమ్మాయిని చూస్తున్నా తను నన్ను గమనిస్తుంది..ఎందుకో అలా చూస్తుండగా కళ్ళు ఎగరేసింది అ అమ్మాయి అందాల ముద్దుగుమ్మ... అమ్మో ఇంకేముంది నాగుండే జారిపోయి నేను కూర్చున్న బెంచి కిందకు పోయింది మళ్ళీ ఎలాగోలా ఎవ్వరూ చూడకుండా జారిన నాగుండేను తీసుకున్నా ..అమ్మా కూర్చున్న ష్టైల్ అమ్మ తలచుకొంటే రోమాలు నిక్కరబొడుచుకున్నాయి..చిరుగాలికి అమె వేసుకున్న ఓణీ పక్కకు తప్పుకొని బంగారం పోతపోసినట్టు సన్నని నడుము..వయ్యారంగా కవ్విస్తున్నట్టుంది..కొంచె గాలి ఎక్కువైనప్పుడు నడుము నుంచి ముందుకు కేళ్ళే విశాలంగా ఉన్న ఒంటికన్ను రాక్షసుడు కనిపించాడు అర్దంకాలేదా.. అమ్మాయిలు తిడతారని బొడ్డుకు నేను పెట్టుకున్న పేరులెండి..వాడు నాకళ్ళి సీరియస్ గా చూస్తున్నాడనిపించింది...ఇందాకటినించి చూస్తున్నా నన్ను చూడవా అని వాడూ సీరియస్ గా నాటో అన్నట్టూ కొంచెం మడతపడి సీరియస్ ఫేస్ పెట్టినట్టు ..అనిపించి నవ్వుక్కున్నా అలా చూస్తున్న ఆ చూపులు అమ్మాయికి తెల్సినా తెలియనట్టుండటం కాస్త దైర్యం వచ్చింది మరి.మద్యిలో చేతిలో కీస్ క్రిందపడ్డప్పుడు తాను వోంగి కీస్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ కనిపిచిన దృస్యిం..ఏదపొంగుల మద్యి సన్నని దారి ..నన్ను గోదాట్లో ముంచేసింది.... ఇక్కడ నాగుండే మప్ళ్ళీ జారి బెంచ్ క్రిందకు పారిపోయింది దాన్ని అదేనండీ నాగుండేను మళ్ళి ఎవ్వరికి తెలియకుండా తీసుకున్నా ..ఏంటీ కుషీ సినిమాలో పవన్ కళ్యాన్ భూమిక బ్లాక్ సారి సీన్ గుర్తుకొచ్చింది కదా గుర్తురావడం కాదు ఆసీన్ చూసేయండి ఇప్పుడే ఇక్కడే ...లేట్ చెయ్యకండి ...ఈ లోపు కాస్త బ్రేక్ తీసుకుంటా మీరు మాత్రం ఆసీన్ చూడండి మిగిలిన కధ మళ్ళీ చెబుతా
Take a Short Break ..Dont miss the seen
Welcome Back...డిష్ట్రబ్ చేశానా సరెమరి అసలు విషయంలోకి వెలదామా
చూశారా సినిమా సీన్ చూసిన మీకే ఇలా ఉంటే నిజమైన సీన్ చూసిన నాకెలా ఉండాలి మరి..అందులో ఈ మద్యి ఉప్పూ కారం కాస్త ఎక్కువ తింటున్నా మరి..సర్లె నాసోది ఎందుకు కాని అస్సలు విషయానికొస్తా..అలా గొంగచూపులు చూస్తూ చోంగా కార్చుకుంటున్న నాకు షడన్ షడన్ షాక్ పక్కన పెద్దావిడ ఎక్కడికి పోయిందో తెలీదు చక్కగా నడుచుకుంటూ నాదగ్గరికి వస్తుంది..అయిపోయింది అంతా అయిపోయింది ఆ అమ్మాయి నన్ను కొట్టేస్తుందో తిట్టేస్తుందొ అని ఫుల్ టెంక్షన్..చెమట్లు పడుతున్నాయి ఇంతకు ముందు చూసిన కుషీ సీన్ గుర్తుకొచ్చి గుండెదడ..నిండా మునిగిన వాడికి చలేంటిలే అని చిన్న చిరునవ్వు నవ్వా అ అందమైన అమ్మాయి చనువుగా నా పక్కన కూర్చొని మీరు నాకు తెల్సు అంది అమ్మో ఈ అమ్మాయి నాకు తెల్సిన వాళ్లమ్మాఏమో అనిగుండె టప్పున పగిలిన భాద..అదేనండీ కరెంటు ఎక్కువైతే బల్బుపగులుతుందే అలా గుండె దడమొదలైంది..చనువుగా మాట్లాడుతుంది మీ భ్లాగ్ చదువుతాను బట్ మీరెవరో తెలీదు .. మోబైల్ లో నెటు చూసుకొని మీరే అని కన్ ఫాం చేసుకొని వచ్చా మీరేనా అంది అప్పుడు గుండే దడ తగ్గింది అవును అని ఇద్దరం పరిచయం చేసుకున్నాం ...ఎందుకలా భాదపడతారు ఎవ్వరు తను అంది .. మౌనంగా ఉన్నా వద్దులేండి అంది.అదేం లేదు అన్నా.. ఇంతలా ప్రేమించే వాళ్ళూ ఉంటారా అంది... ఏదో ఆశించి ప్రేమ పేరుతో వెంట పడేవాళ్ళను చూశా కాని మీ ప్రేమలో నిజాయితి ఉంది అనగానే తెలియకుండా కళ్ళలో నీళ్ళు తిరిగాయి మోసపోయిన గుండెను అర్దం చేసుకునే మనస్సులు ఉన్నాయని అర్దం అయింది.. నా సెల్ నెంబర్ తీసుకొంది..తనే ఫోన్ చేస్తా అంది ..ఈ మైల్ ఐడి కూడా తీసుకొంది...ఇప్పుడు ఇష్టోరి రాస్తున్నా ఇది రాసి పోష్టు చేసినప్పటీనుంచి నాకు టెంక్షన్ మొదలైంది కచ్చితంగా చదుతుంది,,, ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అలా అమ్మాయి వాళ్ళ పెద్దావిడరాగానే వెళ్ళిపోయింది..అల బైటికెళ్ళందాని చూస్తున్నా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి నవ్వింది మళ్ళీ నాగుండే జారి బెంచీ క్రిందకు పోయింది... దీనికేం పనిలేదు కదా...అలా జారిపోతుంది..ఇక ఏలాంటి యుద్దం జరుగబోతోందో భయంగా ఉంది ఆ అమ్మాయి పేరు ఇక్కడ ప్రస్తావించను కాని ప్లీజ్ ఏమనుకోవద్దు ఆ అందాల బొమ్మను రిక్వష్టుచేస్తున్నా భయం వేస్తుంది ఇదంతా రాసాను కదా ఏం జరుగుతుందో ఏమో ...?