. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 6, 2013

కాలికింద నేల ఊబిలా..లోలోపలికి ఇంకిపోతుంది... Priyaa

ఓ చిన్న పొరపాటో తడబాటో
ముక్కలై గుచ్చుకుంటుంది....
తీరం చేరనీయని
ఆవేదన మిగులుతుంది....
ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను సృష్టిస్తుంది....
నిలిచిన గాలి గోపురం
ఒక్కసారిగా ఒరిగి పోతుంది....
దిగులుతనం దీపపు సమ్మె క్రింద
నీడలా మిగులుతుంది....
కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది....
చినిగిన తెరచాపను అంటిన
కలల రెపరెపల రంగుల కాగితం...
ఎద తడపని వాన చినుకు
ఇగిరి పోయి బీడవుతుంది....
మళ్ళీ నీ చిరునవ్వే కదా
నాలో వెన్నెల కురిపించేది నేస్తం...

 నిమిషం ఆనందం
మరు నిమిషం ఆరాటం ఒక క్షణం ఉద్వేగం
మరుక్షణం ఉద్రేకం ఒక నిమిషం సంతోషం
మరు నిమిషం సంతాపంఒక క్షణం ఉత్సాహం
మరుక్షణం నిర్వేదం  ఒక నిమిషం ఉల్లాసం
మరు నిమిషం నిర్లిప్తం ఒక క్షణం మమకారం
మరుక్షణం అధికారం
ఎందుకంటే జీవితం నాచేతి నుంచి జారిపోయింది
గుండే చేజారింది..కన్నీరు   ఇంకిపోయింది
నీగుండెళ్ళో నిలవాలని అనుకున్నా   ప్రియా
కావ్యాలుగా బురదగుంటలోనిలచి పోయాయి