కళ్ళముందు కదిలాడే ప్రతిదీ నిజం అనుకున్నా
వినే ప్రతిమాట నాకే సొతం అనుకున్నా
నీవు చెప్పే ప్రతిపదం నాదనుకున్నా
నీవు లేని జీవితం వ్యర్దం అనుకున్నా
నీవన్న ఏమాట లో నిజం లేదు
నీవు పలికే ఏపలుకూ వాతవం కాదు
మనసుతో ఆడుకోవడం నీ నైజమా
మనుషుల్ని ఏమార్చడం నీ కిష్టమా
అందరిలో ఉన్నది నాలో లేనిది ఏంటో
మనిషిగా ఆలోచించడం మానేసావేమో కదా
చుట్టూ పదిమంది పొగటం నీకిష్టమా
దానికోసం ఎలాంటి స్నేహాన్నైనా అవమానిస్తావా
ప్రతివిషయాన్ని లైట్ గా తీసుకునే వాళ్లకు
ప్రతివిషయంలో ఎదో వెతుక్కు నేవాళ్ళకు
వీళ్ళుకాకపోతే ఇంకోరు అనుకునే వాళ్ళకు
మనస్సనేది లేకుండా మతిలేని వెదవలకు
మానసిక ఆనందం కోసం ఎదురు చూసే వాళ్లకు
వాళ్ళనుకునేది సాదించడం కోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారు
నిజమైన అబద్దమైన అవసరం లేలేని వేష్టుగాల్లతో నన్ను పోల్చావా
వాళ్లకోసం నన్ను అవమానిస్తావా..
మనసును చంపుకొని భాదపెట్టడం ఎప్పుడూ నేర్చుకున్నావు
పెద్ద అయ్యే కొద్దీ నేర్చుకోవాలి అంటారు
మరి నీవేం చేస్తున్నావు
అంత మంచితనాన్ని చంపేసి
నిన్ను న్నీవు గుర్తుపట్తలేనంటగా మారిపోతున్నావా
ఒక్కసారి నీ మనసాక్షిని ప్రశ్నించుకో ఎంచేస్తున్నావో
ఏం చేసావో ఎదుటి మనిషి భాదపడీతే తట్టుకోలేని నీవూ
ఇలా ఎలా మారావో అర్దం అవ్వడం లేదు నీవు నీవులా లేవెందుకు
ఎవరికోసం ఈ మార్పు నీలో నీవు నీవుగానే ఉండు లేదంటే
జీవన గమనంలో దెబ్బతిన్నాక నాలాంటి స్నేహితుడూ అన్న మాటలు గుర్తుకొస్తాయి