. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 6, 2013

జాలి లేని గుండేకాబట్టే,,,నేను జాడ లేకుండాపోయానేమో ప్రియా

నాదీ మనో నేత్రంతో మాట్లాడే  భాష..కనులు కాంచలేనిభాష
కన్నీటి సిరాతో రాసేదేనాభాషా బావాన్నిఆమనస్సులేఅర్దంచేసుకుంటాయి
ఆమనస్సుకు కళ్ళు మూసకపోతే నా భావంఅర్దం కాదు..
ఆలోచించలేని  ఆమనస్సు కు నా వర్నన వాస్తవం తేలీదు
తెల్సుకోవాలంటే  మదిగూటిలో రామచిలకలోఉన్న  నాప్రాణసఖికే తెలుస్తుంది
తెలుపు వర్నపు చిత్రాన్ని తక్తాక్షువులు గా మార్చి ఏమార్చిగాయంచేశావు
గుండెనిండా చిల్లులే..రక్తం  ఓడుతున్న నా చిన్ని హృదయాన్ని
తలుపు తట్టి పిలుస్తావని ..పలుకరిస్తావని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నా ప్రియా
పలుకరించలేని నీవు పలుకులు చేరలేని నీమదితలపుల్లొ 
నేనున్నా అన్ని నిజం అబద్దం అయి నిజం నీడగామారిందిలే
మనస్సు గాయాలు తడుముకొని కారే రక్తపు బిందువులతో
నీ పెదాలు తడిపి నిజాన్ని తెలపాలని నేను చేస్తున్న నాప్రయత్నం
నీ మది గోడలు తాకేనా నిన్ను పలుకరించలేని నా పెదాలపై
యాసిడ్ పోసి కాల్చుకుంటున్నా అవి ఎప్పటికి పలుకరాదని
నీ పేరు పలుకని నీపిలుపు చెప్పలేని ఏదీ నాదికాదు
నాదన్న నీ ఎద గూటిపై నన్ను చిత్రీకరించిన నీ మనస్స్లో
నన్ను తీసేసిన నిన్నేమనాలోతెలీక..నాకు నేను గాయంగా మారిపోతున్నా
నీవు జాలిపడాలని కాదు జాలి చూపాలనికాదు
జాలి లేని గుండేకాబట్టే,,,నేను జాడ లేకుండాపోయానేమో ప్రియా