నిశీధి రాతిరిలో
మనసు ఒంటరిదైతే
అప్పుడు విరహ గీతా మాధుర్యం
నీకోసం వెన్నెల చినుకై
విరహ పాటల జలపాతంలో
నీకై ఎక్కడని వెతకను ప్రియా
నీకై పరితపిస్తూ విరహగీతాలు అలపిస్తున్నా
నీకు వినిపించాలని..వింటావని కాదు
అది మనసుపడే ఆరాటం..
నీకోసం నామనస్సు నాతో చేసే యుద్దం
మనసు ఒంటరిదైతే
అప్పుడు విరహ గీతా మాధుర్యం
నీకోసం వెన్నెల చినుకై
విరహ పాటల జలపాతంలో
నీకై ఎక్కడని వెతకను ప్రియా
నీకై పరితపిస్తూ విరహగీతాలు అలపిస్తున్నా
నీకు వినిపించాలని..వింటావని కాదు
అది మనసుపడే ఆరాటం..
నీకోసం నామనస్సు నాతో చేసే యుద్దం