. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 21, 2013

నన్ను చీల్సి నాలో నీ జ్ఞాపకాల కోసం వెతుకుతున్నారు

 రాయలేక రాస్తున్న నీవు చూస్తావని కాదు
చూసి ఆనందిస్తావని కాదు
అంతులేని విషాదాన్ని గుండెల్లో కుక్కి
గుండెల్లో నక్కిన భావన్ని
బందీలుగా చేస్తునే
ఏదో రాయాలనే తపన..
మాటలు నాతో కలబడుతున్న క్షనాన
పదాలు తడబడుతున్నాయి
నీ వున్నా వన్న దైర్యం లేదిప్పుడు
మళ్ళీ తిరిగొస్తావన్న ఆశకూడా చచ్చిపోయింది
నీకోసం వెర్రికేకలు పెడుతున్న
నా మనసును సూసి నాకే  జాలేస్తుంది
నీవు గుర్తుకు రాగానే నాలోని నరాలు ఉబ్బి
ఎప్ప్డుడు పగిలిపోతాయా అన్నంత  వేదన
 పోష్టు మాట్రం బల్లపై
పడుకో బెట్టీన శవంలా ఉన్నా ఇప్పుడు
ఏక్షనమైనా  నన్ను ముక్కలుగా కోస్తారు
ఆముక్కల్లో డాక్టర్ల కావల్స్తింది వెతుకుతారు
నీచుట్టూ వున్నవాళ్ళు కోరుకునేది అదే
నీతో సహా కదా మనసా
మనసా వాళ్ళు నిన్ను ఏమార్చి
నీ మనసును సొంతం చేస్తుకున్నారు
ఇపుడూ మిగిలుంది నేను
నామనసులో ఉన్న నీజ్ఞాపకాలను తోడేయ్యాలి
అవిలేకుం డా చేయ్యాలని
పోష్టుమాట్రం చేస్తున్నా డాక్టర్లలా
పదునైన కట్టులతో సిద్దం అయ్యారు
ఇప్పటిదాకా ఈవన్నీ నీకు తెలీదేమో అనుకున్న
వాళ్ళను పంపింది నీవే అని తెల్సింది
అందుకే మౌనంగా శవంలాగే పడుకున్నా
వాళ్ళకు కావాల్సింది తీసుకోలేరని అది దొరకదని తెల్సు
నన్ను ఎన్ని ముక్కలు చేసినా ..
నీవుకూడా నాలో మిగిలిన జ్ఞాపకాలను తోడి తీసుకు రమ్మని
వాటిని నాశనం చేయ్యమే చెప్పవంటకదా నీవు
నేను నిజంగా శవాన్ని అనుకునే  వాళ్ళు మాట్లాడుకుంటూన్నారు
అదికో కత్తులు రెడీ చేస్తున్నారు చాలా పదునుగా ఉన్నాయి
వాళ్ళలో మూతి పొడవుగా ఉన్నోడికి నామీద కోపం అనుకుంటా
వాడే నీవు "కన్నా" అని ముద్దుగా పిల్చుకుంటావే వాడే
గుడేళ్ళో డైరెక్టుగా పదునైన కత్తి దించాడు
పరపరా ముక్కలు చేశాశు
రక్తం జివ్వుమని ఎగసి పడింది
వాడు నారక్తంతో తడిసి పోయాడూ
అయిఆ వాడికి నా మీద  పగ చల్లారలే
అలా ఎక్కఏక్కడో ...పరపరా కొస్తూనే ఉన్నాడు
మద్యి మధ్యలొ నీకు ఫోన్ చేసి ఏం దొరకలేదని
చెబుతున్నాడు ..ఎలా నన్ను కోస్తున్నడో నీకు చెబ్తుణ్టే
నీవు ముసి ముసిగా నవ్వుతూ  వాడితో  "కన్నా"
నీవు చెబుతున్నావు వాఢికి ( అంటే నన్ను )
ఇంకా ముక్కలు చెయ్యి అని చెప్పావు
ఇకేముంది ఆగుతాడా నాలో ఉన్న నీజ్ఞాపకాలను
తోడెయ్యాలని నన్ను ముక్కలు ముక్కలు చేస్తూనే ఉన్నాడు
అయినా ఒక్కటీ దొరికించుకోలేక పొయ్యాడు నీ "కన్నా "