అలజడి గుండేనిండా అలజడి
కారనాలు వెతుక్కొనిమరీ గుండె చేస్తున్న దడ
ఓ మనిషిని మరో మనిషి పెట్టే భాద తీర్చలేని వ్యధ
అప్పటికి ఇప్పటికీ మారాని నేను మరి నీలో ఇంత మార్పా ప్రియా
మనమద్యిలో వచ్చినవారు ఆదూరాన్ని పెంచుతున్నారు నీవు నమ్ముతున్నావు
వాళ్ళదేముంది...నిన్ను నన్ను దూరం చేయడమే వారి పరి అదే చేస్తున్నారు
ఎందుకంటే వాళ్ళూ మనుష్యులేకదా..అలానే చేస్తున్నారు
నామీద ద్వేషాన్ని పెంచుతునారు కదా
నిన్నగాక మొన్న అయిన పరిచయానికే నీవు ముఖ్యిం అనుకంటున్నావు
అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండి ఒక్క నేను తప్ప
నీవనందే జరగాలనే నేనూ కోరుకుంటున్నా..నీసంతోషానికి
నేనెప్పుడు ఇక అడ్డురాను రాకూడనే అనుకొంటున్నా ప్రియా
దగ్గరగా రావాలనుకున్న ప్రతిసారి ఎదురు దాడితో మనస్సు గాయం చేస్తున్నావు
అదే నీకు సంతోషం అయితే ఎప్పుడూ అదే చేయి.. నేను అదే కోరుకుంటున్నా
తలవంచాను..అందుకేనేమో నీ చుట్టూ చేరీనవాళ్ళూ నామీద దాడి చేస్తునారు
నీవే వాళ్ళదగ్గర పరోక్షంగా నన్ను దూషిస్తుంటే వాళ్ళూ ఆ అవకాశాన్ని వదులుకుంటారా
నా వంట్లో నరాలు చీలుస్తున్నారు..నీవు గుండేను చెసిన ముక్కలతో
మనసంతా గాయాలతొ ఇలా జీవిస్తున్నా
నీకు కావాల్సింది ,, నేను భాద పడతం అని తెలింది
పెట్టూ ఇకా భాదపెట్టు ప్రియా తరువాత నీకు అవకాశం రాదేమో
ప్రతిరోజూ చీకటి ఎప్పుడు పడుతుందాని ఎదురు చుస్తూ కాలాన్ని
బలవంతంగా నెడుతున్నా...చీకట్లో కల్సిపోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా బుజ్జీ