కన్నులకు కలలు సహజం.
ఆ కలలు ఏవేవో ఊహల ఫలితం.
కలలు నిజమైతే కనడం ఓ అర్దం.
కలలు కల్లలైతే కనడం ఎంతో కష్టం.
నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం.
అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.
ఎందరిలో నేనున్నా, నా నాజ్ఞాపకాలు నీకు అంకితం.
నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.