. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 7, 2013

బుజ్జీ నా ఆత్మనీకొసం పరితపిస్తూనే ఉంటుంది ప్రియా

నే స్తమా...
నిన్నటి వరకూ  ప్రాణ స్నేహితులం
కానీ... ఈ రోజు ప్రాణమే
మిగిలింది... స్నేహం కాదు
కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన
స్నేహాన్ని గతంగా మార్చేసింది
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు
కన్నీటి కంటే ముందు
నేనున్నానని గుర్తుంచుకో...
మనుషులు విడిపోవచ్చు...
మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది
స్నేహమొక్కటే..
ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు
గుర్తొచ్చినప్పుడు
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి
పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది
ఇవే కాస్త ఓదార్పునిస్తోంది
ఎప్పటికీ  చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...

నేను కాలాన్ని ఎదురించలేక చనిపోయినా
నా ఆత్మనీకోసం ఘోషిస్తూనే ఉంటుంది
ఆత్మనీకొసం  పరితపిస్తూనే ఉంటుంది ప్రియా బుజ్జీ