ఓజాబిలీ వెన్నేలా ఆకాశం ఉన్నదే నీకోసం
ఎదురు చుసింది నిదుర కాసింది
కలువనీకోసమే ..వెలుగువైరావోయి వెలుతురే తేవోయి
నువ్వులేక నవ్వలేక ఎందరున్నా ఎవరులేక
జంటగానే తోడులేక ఒంటిగానేనుండలేను
స్నేహదీపాలు వెలగనీచాలు చీకటే లేదోయి
వెలుగు వైరావోయి వెలుతురే తేవోయి
గువ్వలాగ నువ్వురాగా గూడునవ్వే గుండే నవ్వే
వేకువల్లే నీవురాగా చీకంటంతా చెదిరిపోయే
తుడిచికన్నేలు కలిసి నూరేళ్ళు కలిసి జతగ ఉందామోయీ
వెలుగు నీవోయి వెలుతురే కావోయి