మనుషులు ఇంతలా ఎలా మారతారో మనసనేది లేకుండా...అంత ప్రేమగా మాట్లాడి ప్రపంచంలో ప్రేమంతా తనదే అది నీకోసమే అన్నట్టు బ్రమింపజేసి.. మనసంతా తానై మనసునిండా నింపుకొనితనకోసం వెతికిన క్షనంలో .. మాట మార్చి మనసును ఏమార్చి మరొకరితో.. వీడుకాకపోతే మరొకడు అనేలా ఇది నీకు న్యాయమా దేవుడు నీకిదే చెప్పాడా..? మనసుతో చెలగాటమా .. నీవిచ్చిన చనువుతో నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరకున్నావు.. ఆ చనువుతో తాను నీప్రేమ గురించి చెప్పుకొస్తుంటే చావ చచ్చిన మనిషిలా చూస్తూ ఊండీపోవాల్సిందేనా ....అలాంటప్పుడు నాజీవితంలో కి ఎందుకొచ్చావు నిన్ను రమ్మని బ్రతిమాల లేదే .. మనసుతో చెలగాటమా నీకు నేను కాకపోతే మరొకడు వాడు నీతో చనువుగా ఉంటు వేరొకరితో మన స్నేహంగురించి వ్యగ్యగా మాట్లాడుతున్నసమయంలో నేను పడిన మనసువేదన నీకేం తెల్సు అప్పటి నీవు కాదు ఇప్పటి నీవు ఇంతలా మారతావని తెలీదు తెల్సుకునే సరికి అంతా జరిగిపోయింది గుండెనిండా అవమానాలు నింపావు వాళ్ళు అవమానిస్తుంటే చూస్తూ ఊరకున్నావంటే అలా చేయమనేకదా....మరెందుకు నాజీవితంలో కి వచ్చావు..వాళ్ళెక్కడ భాదపడతారో అని చూస్తునావు కాని అక్కడ నేను పడే భాద నీవు పట్టించుకోని క్షనంలో నామనస్సు పడేవేదన నీవు తెల్సుకున్నావా ..వాళ్ళకోసం నన్ను ఎన్ని మాటలన్నావు ఎలా అనగలిగావని తల బద్దలు కొట్టుకున్నా అర్దం కాలేదు.. వాడు నాగురించి ఎంత వ్యగ్యింగా .. నండీనా స్నేహంగురించి వెటకారంగా మాట్లాడుతుంటే అది మరొక మనిషి నాకు చెబుతున్నప్పుడు గుండెల్ళొ పడ్డ భాద నీకీం తెల్సు వాళ్లకోసం వాళ్ళ సంతోషంకోసం అన్ని మాటలు అన్ననీవు ఇంకా నీమనస్సులో నేనున్నా అని తలచుకోవడం నా పిచ్చేకదా ఎప్పుడో నన్ను మర్చిపోయావు అప్పుడేదో టైంపాస్ కు నాతో అన్ని అబద్దాలు చెప్పావుకదా .. నిజంచెప్పు గుండెలమీద చేయివేసుచెప్పవా... అంత ప్రేమను ఎందుకు చూపించావు నా మనస్సుతో ఎందుకు ఆడుకున్నావు ఏదీ తట్టుకోలేను అని తెల్సు తెల్సే చేశావు భాదపడుతున్నాని తెల్సి ఏవడేటు పోతే నాకేంటి అని నన్ను అన్నావు...ఎలా అనగలిగావు.. చెప్పు అది అన్నది అప్పటి నీవు కాదు ఇప్పుడూ మారావు వాళ్ళ కోసం చివరికి నాకు కనిపించకూడాదని నిర్నయించు కున్నావు ,,
ఈ రోజు ఒకరిని కల్సా,,అమే తను నచ్చిన వాడిని ఎంత బాగా చూసుకుంటుందో తెల్సా.. తాని ఇద్దరూ దూరం అయినా చిన్న గొడవలకు ఒక్కమాట అనలేదు .. నేను ఏదైనా చెప్పబోతే అలాంటి వాడైతే నా ఎదురుగా అనొద్దు అని తన కు ఇష్టమైన వాన్ని గుండెలనిండా నమ్మకాన్ని పెట్టూకొని అతని కి ఇచ్చే ప్రిఫరెన్స్ చూస్తుంటే నీవే గుతుకొచ్చావు ...నాగురించి వాళ్ళదగ్గర ఎంత వెటకారంగా మాట్లాడావో వాల్లువేరే వాల్లోతె చెప్పి ఆవిషయం మరొకరు చెబుతుంటే కన్నీరు ఆగలేదు నన్ను అన్ని మాటలు అంత వెటకారంగా మాట్లాడావా వాళ్ళు చెప్పారు మేమంటే తనకు అబిమానం మాకోసం నన్ను ఏమైనా అంటుంది అని అలాగే చేశావు చేసి చూపించావు వాళ్ళన్నట్టే చివరకు నాకు కనిపింవకుండా పోవడాకి కారణం వాళ్ళకోసం ఈ అమ్మాయి తన కు ఇష్ట మైన వానికోసం పడే తపన తనకు ఇచ్చే గౌరవం రెస్పెక్టు చూస్తుంటే నిజంగా మనుషులు ఇంతలా నమ్ముతారా ఇంత నమ్మకంగా ఉంటారా అనిపించింది నీవు శాడిష్టులనే నమ్ముతావు..బైట ఒకలా నీతో మరొకలా చెప్పే మనుషులనే నమ్ముతున్నావు .. నమ్మితే నమ్మావు నన్ను ఎందుకు అవమాణించావు అదీ వాడి దగ్గర నామనసుకు ఎంతగాయం అయిందో తెల్సా...అయినా గాయం అయిందని తెల్సినా నీవు కావాలనే అని ఉంటావు అందుకే గొప్పగా చెప్పుకుంటున్నాడు గొప్పగా నన్ను తక్కువ చేసి అన్ని అద్బుతమైన మేస్సేజ్ లు పంపిన నీవు మాట్లాడొద్దు అన్నావు ఫోన్ చేయొద్దు అన్నావు..అన్నిటినీ అలా చూస్తు ఉన్నా ఏం చేయగలను నాఅనుకున్న మనిషినాకోసం కాక నన్ను కాదని ఎవరికోసమో తపన పడుతుంటే అలా చూస్తూ నీవు వీడిదగ్గన నన్నేమి అన్నావో పూసగుచ్చినట్టూ ఎవడికో చెప్పడం వాడు నాకొచ్చి చెప్పడం .. నమ్మలేకపోయా తరువాత నీ బిహేవియర్ చూసి నమ్మా నన్ను నీవు అవమానించిన తీరు చూసినప్పుడు కూడా నిజమేమో అనిపించింది వాడికోసమే నీవు నాకు కనిపించకుండా పోయావని అది నావల్లే అని నిజమా..నాప్రాణం అనుకున్న నీవిలాచేస్తుంటే ,,,నిజంగా ఇక్కడ ఈ అమ్మాయి ఎంత నమ్మకంగా నిజాయితీగా తను ఇష్టపడిన వానికి రెస్పెక్టు ఇస్తుంటే చచ్చిపోవాలన్నంత భాదవేసింది అప్పుడూ నీవు నాతో మాట్లాడిన ప్రతిమాట ఇప్పటీకీ నిజమే అని నమ్ముతున్నా నిజమేకదా సరదాగా టైం ఒఆస్ కోసం అనలేదుకదా ఒక్కటి మాత్రం అబద్ద ఎప్పుడూ నాంతో అబద్ద ఆడావు.. ఎప్పుడూ నాతో ప్రేమగా ఉంటాను ఎప్పుడూ నీతో మాట్లాడుతాను ఆన్నావు అది మాత్రం అబద్దంకదా ఏమో అప్పుడు ఏదో సరదాగా టైంపాస్ కోసమే నాతో స్నేహం చేశావేమో అనిపిస్తుంది ఇప్పుడు కల్లేదురుగా జరిగిన సంఘటన తలచుకొంటే నేనేది చేసినా నీసంతోషం కోసమే అనేది మాత్రం వాస్తవం అది కచ్చితంగా తెల్సుకునే రోజొస్తుంది కాని ఎక్కడ నీవు మోసపోతావో జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావో అన్న దిగులు ప్రతిక్షనం వెంటాడుతూనే ఉంది ఏమోలే నాలాంటి వాడీగురించి ఎందుకు నీవు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి చల్లగుండాలి అదే నా చివరికోరిక నేనేమైపోతే నీకేంటి అని అన్నావుగా అదే జరగనీ మనసా