ప్రపంచం తగలపడిపొతే బాగుండు అంటూ అనిపిస్తుంది...అందుకో నేనొక్కడినీ ఉంటే ఎంత బాగుండు మనిపిస్తుంది...మనుషులు మనసులు అంటూ ఏంటొ జీవితం నిర్దయ అప్పటిదాకా ప్రపంచంలో ప్రేమనంతా చూపించి..తరువాత నీవెవ్వరూ అని ప్రశ్నించినప్పుడు ఒకప్పుడు నాకోసం ఏమౌతుందో అని కంగారు పడ్డ నీవు నీకేమైతే నాకేంటీ అని అన్న క్షనాలు..గుండెను చీల్చివేస్తాయి ....భాదపడతారని తెల్సి ఎవరికోసమో అంటున్న మాటలు సూలాళ్ళ గుచ్చుతూనే ఉంటాయి...నీవన్నది ఒక్కసారే కావచ్చు కాని అవి ఎన్ని క్షనాలు గుండెళ్ళో గుచ్చి భాద పెడతాయే ఊహిచవేమో ...అదే ఉంటే అనంటావా ఎందుకు అనవు భాదపడాలన్నదే కదా నీవనేది ఒక మనిషిని ప్రాణంగా ఇష్ట పడీతే ఇన్ని మాటలు పడాల్సిందేనా ఇన్ని సార్లు భాద పడాల్సిదేనా ఇదేనా జీవితం ఇదేనా స్నెహం ఇదేనా ప్రేమ..ఇందుకేనా నీ అంతట నివొచ్చి ....నన్ను ఇలా అంటానికేనా అదీ ఎవరికోసమో నేను ఏది చేసినా నీకోసమే అని తెల్సు..నీవు బాగుండాలనే ..నిన్ను ఎవ్వరూ ఏమీ అనుకోకూడదనేగా..నీ చుట్టూ చేరినవి కుక్కలు అని ఎప్పుడూ గుర్తిస్తావో..నిజంగా నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్ళైతే అంత పబ్లిక్ గా మాట్లాడరు మర్యాదిస్తారు..కుక్క బుద్ది కాబట్టే వచ్చిన అవకాశాన్ని వదులు కోకుండా భావుకత్వం అని పేరు పెట్టి మాట్లాడుతున్నారు ఆ కుక్కలు వాళ్ళ బ్రతుకులు తెల్సిన రోజు వాళ్ళేంటో తెల్సిన రోజు నేను నీతో ఎందుకు గొడవపడ్డానీ తెలుస్తుంది..నేనూ వాళ్ళలా డీసెంట్ గా పైకి మంచిగా నటించ వచ్చు కాని కొన్ని నాకు చేతకాదు..నిజం తెల్సుకోవాలంటే ..కనీసం ఆ కుక్కలు ఏంచేస్తున్నారో వాళ్లకు తెలియాలంటే తప్పదు...నాకు నీవు నీ మర్యాద ముఖ్యిం ఆ బజారు కుక్కల అరుపులు నేను లెక్కచేయను వాళ్ళేంటో త్వరలో ప్రపంచానికి తెలిసేలా చేస్తాను ఎవ్వరినీ వదలను...
ఆరోజు నీవన్న మాటలు పదునైన గొడ్డలితో నా తల నరికినంత భాద...ఆతరువాత వాళ్ళు తామేదో గొప్పవాళ్ళలా నటించడం దానిని నీవు వత్తాసు పలకడం అన్ని నాకు తెల్సు...నీ ఆనందాన్ని చూసి ఓర్వలేక అలా చేయలేదు..అని తెల్సు కునే రోజు కచ్చితంగా వస్తుంది..అవకాశం దొరికింది కదానా వాళ్ళు నాగుండే నరాలు చీల్చారు.. రక్తం పీల్చారు ఇంకా వాళ్ళకు రక్తదాహం తీరలేదేమో..కదా..నీకోసాం 2000 మందిని వదులుకున్నాను....జాగ్రత్త బుజ్జీ నీకూ ఏం జరిగినా నేనున్నా వాళ్ళ ను ఎవ్వరిని వదలను కుక్కలని నిరూపిస్తాను...జాగ్రత్త బుజ్జీ