మనదనుకున్నదేదీ మన సొంతం కాదని . . . ,
నాదానివి అనుకున్న నీవు నన్ను విడిచి వెళ్ళాక అర్థమయ్యింది . . . . .
మరుజన్మకు తోడుంటానని మదిలోన ఆశరేపి . . . ,
మరునిమిషం నన్ను మరిచి మనసు గాయపరిచావు . .
మరువలేదు మనసు నిన్ను మరవాలని అనుకున్నా . . . ,
ఎదురుచూపు ఆపదాయే నివ్వు రావని తెలిసి కూడా ఇకనైనా . .

మరునిమిషం నన్ను మరిచి మనసు గాయపరిచావు . . .

ఎదురుచూపు ఆపదాయే నివ్వు రావని తెలిసి కూడా ఇకనైనా . . .