. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 7, 2013

ప్రియా ఒక్కసారి చివరిచూపుకు నోనుకోలేనా అని కొన ఊపిరితో ఊగిసలాడుతున్నా

ఈ క్షణం ఇలా ఆగి పోనీ..ఊపిరి ఇలాగా ఆగిపోని
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో ఉందేమో అనుకున్నా
పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను

వలపు కావ్యాల  పదాల్లో నేను లేను
మారిన నీగుండె అలజడీలో  నన్ను వెతుక్కున్నా 
నేను లేను ఎన్ని సార్లని వెతుక్కోను నన్ను నీలో ప్రియా
ప్రతిక్షనం ప్రతినిమిషం గుండెల్లో డైనమేట్లు పేలుతూనే ఉన్నాయి
అవిపేలిన ప్రతిసారి నేను ముక్కలు అవుతూనే ఉన్నా

నా హృదయంనుంచి జివ్వుమని జారిపడే ప్రతి రక్తపు బొట్టులో నీవే ఉన్నావు ప్రియా

తెల్లవారితే జీవితం యాంత్రికం
నాలో నేను లేని రోజంతా పరిగెత్తలేను
నా నగ్నత్వాన్ని కప్పే నాగరికత ముసుగులో
కృత్రిమ శ్వాస తొ బతుకీడ్చలేను


ఈ క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని  మసక వెలుతురే
నీకై తపించిన నా నన్నును నాకు దూరం చేస్తుందన్న
దిగులు


గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
నేను నువ్వైయ్యాకా విచ్చిన వెలుగులో
నన్నే నేను పోగొట్టుకున్నా.
నిశీధి పంచే చల్లదనం వలపుల వెచ్చదనాన్ని
ఏమార్చనీ
నేనంటూ మిగిలుండాలన్న నీ  వీడుకోలు వీలునామా
అనుక్షణం నీకై
బతకాల్సిన బాధ్యత
ఎందుకింత కాంక్ష నీకు
జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి
కానీ
ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ

ప్లీజ్ ప్రియా నేను ఇప్పుడు బ్రతికి లేను మనసుముక్కలైన మనిషిని
ఒక్కసారి చివరిచూపుకు  నోనుకోలేనా అని కొన ఊపిరితో ఊగిసలాడుతున్నా
వస్తావేమో అన్న ఆశతో ఆశలేదు కాని నాది అడి ఆశేనని తెల్సీ
ఆత్రంగా ప్రతినిమిషం ఆగిపోతానన్న గుండేను  ఆపినీకోసం  ఎదురు చూస్తున్నా ప్రియా బుజ్జీ