1) ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నావు నా మనస్సు విరిచేశానని ఆనందమా
2) రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు నీవు నాచెంతలేవని కన్నీటికి చెప్పలేదుగా
3) నా ప్రేమలోకం నువ్వే అంటున్నా..నీతో నా భాదను పంఉకోవాలనుకున్నా పక్కన నీవుండాల కదా
4) చెప్పాలనుంది చిన్నమాటైనా...నాగుండెలో దాగనంటూ ఉరకలు పెడుతోంది ఎక్కడున్నావు మనసా
5) ఎక్కడున్నావు మనసా వాడిపోయిన మనస్సుతో పనేంటీ అని పక్కనపెట్టావా నన్ను
6 ) మనసా నీకోసం వందసార్లు ఓడిపోతున్నా ఒక్కసారన్నా గెలిపించవా ప్లీజ్
7) ఏంటో జీవితం ఏడుస్తున్నానో నవ్వుతున్నానో తెలియడం లేదు అన్నిటికీ కన్నీళ్ళే
8) చావుకి బ్రతుక్కి మద్యి..నీస్నేహం ఉంటుందని ఊహించలేక పోయాను మొసపోయానేమో
9) దగ్గరలో లేవని తెల్సినా పిచ్చి మనస్సు ఆత్రంగా ఇంకా నీకోసంతడుముకుంటూనే ఉంది.
10 ) నా మీద ద్వేషం తో నీవు..మౌనంగా నేను ఇదా స్నేహం.
11) మనిషిగా జీవిచాలి అన్నావు ఇంతగా ఎందుకు ద్వేషిస్తున్నావు మనసా
12) చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా...మమకారమా
13) నిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి కారనం చెప్పవే ప్రేమా..
14 ) మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతా.
15) నన్ను మర్చిపోయావా మనసా నాకెందుకు గాయంగా మిగిలిపోయావు