నీ పరిచయమొక గతం,
నీ స్నేహమొక శఖం,
నీ ఊహలొక నరకం,
నీ జ్ఞాపకాలోక వరం.
తలచుకున్నాను ప్రతి క్షణం
నీ చిలుక పలుకులను,
నీ చిరు నవ్వులను,
నీ అందమైన మోమును,
నీ అంతులేని మాటల ప్రవాహాన్ని,
నీ ముద్దుల ప్రవాహాన్ని తలచుకొంటూ
గతం జ్ఞాపకాల్లా ప్రతిక్షనం తడుస్తూనే ఉంటా ప్రియా
ప్రియా నీకోసంఎన్నో నిద్రలేని రాత్రులు,
ఎన్నో ఉలికిపాటు మెలుకువలు
ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు,
అంతలోనే నీ ఒడి చేరాలనే కన్నీళ్ళు..
అవన్నీ నీకు చేరాయన్నావు కదా బుజ్జీ
ఆ దేవుని లీలయో లేక జాలియో
నా వేదన ఫలమో,వేదన క్షనమో
గతం తాలూకా గాయాలను మరిపించేందుకు
దేవుడు పంపిన దేవతవేమో ప్రియా
నా నివేదనకు అందిన వరమొ
దొరికావు ఈ ఆర్కుట్ సాక్షిగా
వుంటావా కలకాలం నా ప్రేమసాక్షిగా
నీకై నేనై, నీలో నేనై వుండాలని
మరెందుకు విడిపోయాము ఫేస్ బుక్ లో
నీ చూట్టూ ఉన్న కుక్కలను దాటుకొని
ఎప్పటికైనా వస్తావని ఆశగా ఎదురు చూస్తాను
ఏ ఆశాయినా ఊపిరి ఉన్నత వరకేగా
చూద్దాం నేను గెలుస్తానో నా ఆశ గెలుస్తందో ప్రియా
నీ స్నేహమొక శఖం,
నీ ఊహలొక నరకం,
నీ జ్ఞాపకాలోక వరం.
తలచుకున్నాను ప్రతి క్షణం
నీ చిలుక పలుకులను,
నీ చిరు నవ్వులను,
నీ అందమైన మోమును,
నీ అంతులేని మాటల ప్రవాహాన్ని,
నీ ముద్దుల ప్రవాహాన్ని తలచుకొంటూ
గతం జ్ఞాపకాల్లా ప్రతిక్షనం తడుస్తూనే ఉంటా ప్రియా
ప్రియా నీకోసంఎన్నో నిద్రలేని రాత్రులు,
ఎన్నో ఉలికిపాటు మెలుకువలు
ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు,
అంతలోనే నీ ఒడి చేరాలనే కన్నీళ్ళు..
అవన్నీ నీకు చేరాయన్నావు కదా బుజ్జీ
ఆ దేవుని లీలయో లేక జాలియో
నా వేదన ఫలమో,వేదన క్షనమో
గతం తాలూకా గాయాలను మరిపించేందుకు
దేవుడు పంపిన దేవతవేమో ప్రియా
నా నివేదనకు అందిన వరమొ
దొరికావు ఈ ఆర్కుట్ సాక్షిగా
వుంటావా కలకాలం నా ప్రేమసాక్షిగా
నీకై నేనై, నీలో నేనై వుండాలని
మరెందుకు విడిపోయాము ఫేస్ బుక్ లో
నీ చూట్టూ ఉన్న కుక్కలను దాటుకొని
ఎప్పటికైనా వస్తావని ఆశగా ఎదురు చూస్తాను
ఏ ఆశాయినా ఊపిరి ఉన్నత వరకేగా
చూద్దాం నేను గెలుస్తానో నా ఆశ గెలుస్తందో ప్రియా