ప్రేమ 'జాబిలి'...నాకోసం పుట్టిన అందాల చందమామ
నీకోసం నిరీక్షిస్తున్న..భువియందు నేనొక ప్రేమ బాటసారి..!
ఆకాశంలో నాకోసం ఉన్న.. నీవొక ప్రేమ జాబిలి..
నీ నవ్వుల వెన్నెల్లు నాపై కురిపించి-నా మదిలో అలజడి రేపావు..
అన్ని మాటలు చెప్పావు నీకు నేనున్నా అన్నవు మరి
నేను అటు ఇటు చూసేలోపు మళ్ళీ పైకిళ్ళి ఎందుకలా దొంగ చూపులు చూస్తావు
కానీ,నా జీవితపయనంలో లేని 'ప్రేమ' మజిలీ కోసం ఎన్నాళ్ళని వెతకను..!!
అంబరాన అలరారే అందమైన 'జాబిలి'ని చేరుకోలేను...
అని నాకు తెల్సు కాని నా వెతుకులాట ఆగదు
అదీ మనిషిగా కాదు మనస్సుతో అని నీకు తెల్సు అయినా..దోబూచులాడతావు
నీవు నా గుండెలో చేసిన తీపి గాయాల గురుతులను చెరుపుకోలేను...
అందుకే,ఆ 'జాబిలి'ని చూస్తూ..
నీవు నాకు తోడుగా ఇచ్చిన జ్ఞాపకాలను తోడుకొంటూ
సాయం వేలల్లో నిన్ను ఆ చల్లని వెలుగుల్లో చూస్తూ మైమరచి పోతాను
నిన్ను ఆరాధిస్తూ..అభిమానిస్తూ..నా గొంతులో ప్రాణం పోయేదాకా నేనింతే నీవు అవునన్నా కాదన్నా ప్రియా