ప్రియా రేయింబవళ్ళూ నీ ధ్యానం
నిలువెల్ల రగిలించె నీ మౌనం
నీ చూపు నా పాలిట సుమబాణం
నిను చూడక కదలాడునా నా ప్రాణం
ప్రియా నిదురబోయిన మనసును మేల్కొలిపావు
నా జీవన గమనానికి స్ఫూర్తిగ నిలిచావు
నిదురేరాని కనులకు ఓదార్పువైనావు
వేదన మరపి ప్రశాంతిని నింపావు
ప్రియా కరిగిపోని స్వప్నమా...
ఆత్మీయ బంధమా..
జాబిల్లివై జాలువై...
సేదదీర్చు నేస్తమా
మద్యలో అడ్డంకులొస్తాయని తేలీదు
అడ్డుపడేవాళ్ళుంటారు వాళ్ళను నమ్మావా
మాటల్లో తియ్యదనం..మదిలో చేరి మరిపించిందే
అన్నీ బాసలు మర్చి ఏమార్చిన వాల్లనే నమ్ముతున్నావు
అడ్డుపడేవాళ్ళుంటారు వాళ్ళను నమ్మావా
మాటల్లో తియ్యదనం..మదిలో చేరి మరిపించిందే
అన్నీ బాసలు మర్చి ఏమార్చిన వాల్లనే నమ్ముతున్నావు
నీ చుట్టూ చేరిన వాళ్ళలో స్వచ్చత గమనించు లేదంటే ఏదో రోజు భాదపడతావు
"ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం...మౌనం
చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేకదా గుండెబలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైనా
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా నేస్తం...
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ
చెప్పాలనుంది గొంతు విప్పాలనుంది"
చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేకదా గుండెబలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైనా
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా నేస్తం...
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ
చెప్పాలనుంది గొంతు విప్పాలనుంది"
ఈ మాట మనస్సులో పెట్టుకో ఇప్పటికీ ఎప్పటికీ నీవాడనని మాత్రం మర్చిపోకు Bujjiiii