చెలి రావా వరాలీవా
నిన్నే కోరే ఓ జాబిల్లి
నీ జతకై వేచేను నిలువెల్లా నీవే
చెలి రావా వరాలీవా
ఈ వేదనా టాళలేనే భామ చందమామ
వెన్నెల్లనే పూలు రువ్వి చూడు ఊసులాడు
చెప్పాలని నీతో ఏదో చిన్న మాటా
చెయ్యాలని స్నేహం నీతో పూట పూట
ఊ.. అంటే నీ నోట బ్రతుకే వెన్నెల కోటా
చెలి రావా వరాలీవా
ఒయ్యారాల నీలి నింగి పాడే కధలు పాడే
ఉయ్యాలగా చల్ల గాలి ఆడే చిందులాడే
సుగంధాల ప్రేమా అందించగా రాదా
సుతారాలా మాటా చిందించగా రాదా
ఆకాసం పగ ఐతే మేఘం కదలాడేనా
చెలి రావా వరాలీవా
నిన్నే కోరే ఓ జాబిల్లి
నీ జతకై వేచేను నిలువెల్లా నీవే
చెలి రావా వరాలీవా
చిత్రం : మౌనరాగం...> ఆ పాట మీరూ చూడండి
నిన్నే కోరే ఓ జాబిల్లి
నీ జతకై వేచేను నిలువెల్లా నీవే
చెలి రావా వరాలీవా
ఈ వేదనా టాళలేనే భామ చందమామ
వెన్నెల్లనే పూలు రువ్వి చూడు ఊసులాడు
చెప్పాలని నీతో ఏదో చిన్న మాటా
చెయ్యాలని స్నేహం నీతో పూట పూట
ఊ.. అంటే నీ నోట బ్రతుకే వెన్నెల కోటా
చెలి రావా వరాలీవా
ఒయ్యారాల నీలి నింగి పాడే కధలు పాడే
ఉయ్యాలగా చల్ల గాలి ఆడే చిందులాడే
సుగంధాల ప్రేమా అందించగా రాదా
సుతారాలా మాటా చిందించగా రాదా
ఆకాసం పగ ఐతే మేఘం కదలాడేనా
చెలి రావా వరాలీవా
నిన్నే కోరే ఓ జాబిల్లి
నీ జతకై వేచేను నిలువెల్లా నీవే
చెలి రావా వరాలీవా
చిత్రం : మౌనరాగం...> ఆ పాట మీరూ చూడండి