అందమా ...మళ్ళెపూల మకరందమా
అద్బుత దృస్యిం...ఆరాధ చూపుల్లో ఆర్తి
నీ మనోఫలకంపై నామీద ఉన్న ప్రేమకనిపిస్తుంది
అందంగా అలకరించుకున్నా రాధా..నా తలపులతో
తడిచి ముద్దౌతున్నావా..తపన అంతా నీ కళ్ళలో కనిపిస్తుంది
సింగారించుకున్న కన్నెమనస్సులో ఆవేదన ఆలోచనలన్నీ
నీకళ్ళూ చెప్పకనే చెబుతున్నాయి..చెలికాడి వెచ్చని ఊపిరిగా మారాలని
మదిలో మెదులుతున్న తలపులన్నీ నీ బుగ్గల్లో ఏరుపును పండిస్తున్నాయి
ఏమరపాటుగా ఎటో చూస్తున్నట్టున్నా ఎదురుచూపుల తాకిడి
నామదిని ఎప్పుడో తాకి గిలిగింతలు పెట్టిందిఅందుకే అక్కడ ఉక్కిరి బిక్కిరౌతున్నాను
ముగ్దమనోహరమైన నీ చిన్ని పెదవిపై విరిసీ విరియని నవ్వునాసొంతమేన
ఆ పెదవిపై కనిపించి కనిపిచని పుట్టు మచ్చనాదేనా..దాన్ని నేనెప్పుడు తాకేనో
చారడేసంత కళ్ళలో చెప్పుకోలేని భావలన్ని ఒక్కొక్కటిగా చేరిస్తే
మదిచాటున దాగున్న నీజ్ఞాపకాలన్ని నన్ను ఎక్కడున్నా గుచ్చుతున్నాయిలే
చిన్నిగడ్డం పై ముద్దాడిన క్షనాలను గుర్తుకు తెచ్చుకుంటున్నావా
చిరునవ్వు లెదెందుకు చెంతలేన్న దిగులా చెలికానిగా నీ గుండె తడుము
అక్కడే ఉన్నాగా నీ మది మౌనభాష నాకు చేరింది వస్తున్నా
నీ వడిలో వాలి వేల యుగళ గీతాలు పాడాలని
నీ వెచ్చని కౌగిలిఓ ముచ్చటగా ఒదిగిపోవాలని
వందల ఏళ్ళు ఇలాగా నీతో జతకూడాలని వస్తున్నా మనసా
నీ తడి ఆరని పెదాల్లో అమృతాన్ని జుర్రుకోవాలని ఆత్రంగా వస్తున్నా నీ చెంతకు
నీ..నా ,,,, విరహ భాదను ఆ మన్మదుడు అర్దం చేసుకున్నాడో ఏమో..
నీ వడీలో వాలి పొమ్మని తొదరపెడుతున్నాడు తోడు కోసం నీవెదురు చూస్తున్నావని
నీ కోసం వచ్చిన క్షణం కాలాన్ని స్థబించి మనిద్దరి కలయికలో
లోకం ఏటుపోతే నాకేంటి రాధా ..నీవలపుల తోటలో హాయిగా
ఆనందంగా నీతో ఉండాలని వస్తున్సా ఇటు చూడు మనసా ఏటో చూస్తావేం