నీ కంటిలో నలుసు పడితే ..........
నా కంటిలో నీరు వస్తుంది
నా కన్నులలో నిలిచి ఉన్నది నువ్వే కదా
నీ మనసు సంతోషంతో నిండి ఉంటే
నా మనసు కేరింతలు వేస్తుంది
నీ మనసు భాదపడితే
నా మనసు రోదిస్తుంది
నీ ప్రేమని ప్రేమించేది నేనే
ప్రతి క్షణం నీతో ఓడిపోతే ఇష్టం
నీ మనసును గెలవాలని
ప్రేమగా చిన్న పలకరింపు నా మదికి
మరు జన్మలో నీకు తోడుగా నేనే ఉంటా
నా కంటిలో నీరు వస్తుంది
నా కన్నులలో నిలిచి ఉన్నది నువ్వే కదా
నీ మనసు సంతోషంతో నిండి ఉంటే
నా మనసు కేరింతలు వేస్తుంది
నీ మనసు భాదపడితే
నా మనసు రోదిస్తుంది
నీ ప్రేమని ప్రేమించేది నేనే
ప్రతి క్షణం నీతో ఓడిపోతే ఇష్టం
నీ మనసును గెలవాలని
ప్రేమగా చిన్న పలకరింపు నా మదికి
మరు జన్మలో నీకు తోడుగా నేనే ఉంటా