జాబిల్లీ ఓహోహో జాబిల్లీ ఆకాశంలో జాబిలివై దిగిరావే
చూస్తుందమ్మా నీకోసం ఈ నేలే..జాబిల్లీ ఒహో ఓ జాబిల్లి
ఏ మబ్బులో దాగున్నా నాగుండేలో గూడైనా ఆదేవుడా దిగి వచ్చి
ఒకవరమే ఇస్తానంటే కోరుకుంటానమ్మా నీప్రేమనే..

నామనసులో నింపీ నాపక్కన కూర్చుంటే నాఎదనిండా పొందే ఆనందాలే
నీచూపే చాలమ్మా చిగురిస్తుందే నాప్రేమా అని స్పందిసుందే అందని ఆనందాన
నా ఈ చిన్ని గుండెల్లో నీతోనా నీపైన ప్రేమా..ఈ నా చిన్ని కళ్ళల్లో కొలువుంచానే నీరూపం
జాబిల్లీ ఓహోహో జాబిల్లీ..
ఈ వసంత కాలం ఆకోయిల గానం వినిపిస్తుందమ్మా నీముద్దు పలుకే
నను తాకే గాలుళ్ళో నీబాసే ఉంచుకొని నడిపేస్తానమ్మా ఈ రేయిపగలే
నా ఎదలోని నీ ప్రేమ జ్ఞాపకాలు మలిచాయి ఈ ప్రేమ పాటగా
నాఎదనింపే నీచిరు నవ్వు జోరుతో పలికింది ఈ వేణు గానమే

....> ఈ పాట మీరూ వినండి..అద్బతమైనవర్నన అందాల జాబిల్లి పైన