గుండెల్లో గోడు ఎప్పుడూ నిజమే
గుండెల్లో గర్షన ఎప్పుడూ ఎడబాటు తత్వమే?
మనిషితోనే కాదు
మనిషిలోనూ తెలియని వేదన దాక్కునుంటాయి?!
భాదను బయట పెట్టేవాళ్ళు కొందరు..
భాదను బయట పెట్టుకోలేనివారు కొందరు..
లోలోన చుట్టుకునే వాళ్ళు మన మధ్యే
గుండెళ్ళో గోడు వేరు..అది బయటకు తెలిసేది తక్కువ
ఘర్షనదెప్పుడూ ఎడబాటుతత్వమే-
నిజాన్ని నిబ్బరంగా బరిస్తూ గుండె..
అన్నీ తానై సర్ది చెప్పుకుంటుంది
పైకి నిబ్బరంగా ఉండాలనుకున్నా
తనకు తానుగా కనిపిచకుడా ప్యిన ఆ వెలుగుకోసం
ఆత్రం గా ఎక్కడని వెతకను ఏమని వెతకను
చెప్పకుండా పోయిన ఓ బంగరు చిలకా
మది మనసారా నిన్ను చూసుకోవాలని మనసు గొడవపెడుతోంది
ఎక్కడకు వెళ్ళావు నన్ను కాదని నాకు చెప్పకుండా
అయినా మౌనగా రోదిస్తున్నా..నా రోదనలో నిజం ఉంటే
నీకు ఎక్కిళ్ళు రావాలే అప్పుడైనానేణు గుర్తుకు రావాలే
నీచుట్టూ అన్ని జ్ఞాపకాలు వచ్చి చేరాయి నాజ్ఞాపకకాలకు ఆ వెలుగుందా
నన్ను తప్పిచుకు పోయావు నేనేమైనా తప్పులు చేస్తే మన్నీచవే మనసా
నేనేం చేసిన నీవు బాగుడాలని నిజం ఎప్పుడు తెల్సుకుంటావే మనసా