చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళ్ళనివ్వరా వెన్నేలింటికీ...విన్నవించనా మెట్టినింటికీ
జోజో లాలీ ..జోజో లాలీ...
మలిసంజే వేలాయే సడిగాలి వేణువాయే..2
నిదురమ్మా ఎతుపోతివే
మునిమాకు వేలాయే కనుపాప నిన్ను కోరే
కునుకమ్మా ఇటుచేరవే
తన్నన్నాతానా..తన్నన్నాతాననా
నిదురమ్మ ఎటుపోతివే ఇటు చేర.....
జోజో లాలీ ..జోజో లాలీ...
పట్టు పరుపు మీద పండు వెన్నెళేలా
అమ్మవడి చాలదా బజ్జోవె తల్లీ
పట్టుపరుపేలనే అమ్మవడిచాలునే నిన్ను చల్లగా జోకొట్టునే
నారజాజులేలా నాగబ్రమ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లీ
చిన్ని చిన్ని కన్నుళ్ళొ ఎన్నివేల వెన్నెళ్ళో
తీయనైన కలలల్లో ఊయలూగు వేలళ్ళో
అమ్మలాల తల్లి కొమ్మలాల..,,,కోటి తందనాల ఆనందలీలా
గోవులాల పిల్ల గోఉవాలగొల్ల ..బామలాఅ యాడవుంది లాల.నందలా ఆనందలీల
టాట చెప్పరా చిట్టి తల్లికీ వెళ్ళ్నివ్వరా వెన్నేలింటికీ