చెలి నీవెవరివో ఊపిరొచ్చిన బాపూ బొమ్మవో . . . .
ప్రాణం పోసుకున్న ఖజరహో శిల్పానివో . . . ప్రియా
హొయలు పొంగి పారే సన్నని సెలయేరువో . . . .
విరిసిన ఇంద్రధనస్సువో . . . .
మనసును రంజింపచేసే వసంత కోకిల గానానివో . . . .
దివి నుండి దిగివచ్చిన జాబిల్లివో దేవకన్యవో . . . .
లేక నాకై పుట్టిన నా దానివో ఎవరివో చెలి నీవెవరివో
చందమామ చినబోదా చెలి నీ నవ్వు చూసి
కోకిలమ్మ మూగబోదా ప్రియా మూగబోయిన నా మనసును చూశాను . నీ స్వరం విని సెలయేరు ఈర్శ్య పడదా చెలి నీ హొయలు చూసి . . . .
మల్లెతీగ ముడుచుకోదా ప్రియా మూగబోయిన నా మనసును చూశాను నీ సోయగాన్ని చూసి నా మనసు గువ్వై నిన్ను చేరుకోదా . ప్రియా నీతో చెలిమి కోరి వినిపించలేను విరహవేదన