స్వాతివాన లేత ఎండలో.. జాజిమల్లి పూలదండలో..
అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమా
అందని జాబిలికి అంతందం దేనికో
అందొచ్చే జాణకు ప్రేమలేదెందుకో
జాబిలమ్మ చందమామ ఏకమై ఉంటారు
మనసు లేకనే వారికి మనసులేకనే
మనసు ఉన్న ఇద్దరం వయసుతో ఉన్నాము
ప్రేమలేకనే మనకు ప్రేమలేకనే....
వెన్నెలలోనే వేడి ఏలనో వేడిమిలోనే చల్లనేలనో
ఏమాయె ఏమో జాబిలి ఈమాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో విరహములోనే హాయిఏలనో
ఏమాయె ఏమో జాబిలి ఈమాయ ఏమో
జాబిలిమొన్నటికన్నా నిన్న వింతగ నిన్నటికన్నా నేడు వింతగ
నీ సొగసూ నీ వగలూ హాయిహాయిగా వెలసేనే
రూపముకన్నా చూపుచల్లగా చూపులకన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హొయలు చల్లచల్లగా విరిసేనే

నా మదిలో నీ మాటల మళ్ళియలు మెరిసిన ముత్యాలై నీకోసం పరితపిస్తున్నా ప్రియా