. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 2, 2013

కరిగిపోతున్న క్షనాలను ఎన్నని లెక్కబెట్టుకోను Priyaaaa

కరిగిపోయిన ఆ క్షణాలన్నీ
నేనామకోసం పోగు చేస్తోంటే
మౌనంగా నాతోనే ఉంటున్న ఆమె జ్ఞాపకాలు మాత్రం ఘనీభవించే స్థితిలో ఉలకకున్నాయి.....>కరిగిపోతున్న క్షనాలను ఎన్నని లెక్కబెట్టుకోను..జారిపోతున్నా జ్ఞాపకాలను ఎంట ఓడిసిపట్టుకున్నా తప్పించుకోవాలనే చూస్తున్నాయి..కాలాన్ని కరిగిపోకుండా .జ్ఞాపకాలు జారిపోకుండా నేను పడుతున్న తపన నామనస్సు పడుతున్న ఆవేదన ఎప్పుడు తెల్సుకుంటావో అని అసలు తెల్సుకుంటావో లేదో అని దిగులుగా ఉంది,...> రతి రాత్రి ఆ చీకటి మంచు నాలోనే ప్రవహిస్తోంటే
ట్రాన్స్ ఫార్మ్ కాని నా శరీర వేడి కూడా నన్ను జాలిగా చూసేది...>నన్ను నన్నుగా కనిపించకుండా చోకటిని గట్టిగా నెట్టాలని చూస్తా అది నవ్వుతోంది విరగబడి నవ్వుతొంది అయినా ప్రయత్నం ఆపనుగా,,,ఆవేశంకాదు అది నీవంటే ఇష్టం దేనితో అయినా ఏంకైనా తెగిడిస్తాను ఇక్కడ ప్రాణం అనేది నాకు తృణ ప్రాయమే కాకపోతే చిట్టచివరిసారి జాబిలమ్మ లా నిన్ను నవ్వుతూ చూసి పోదామనే ఈ తపన నాలో నేను తన్నుకు చస్తున్నా నీ చిరినవ్వుకోసం ఆరోజుల్లో లా ఒక్కసారి ఆప్యాయంగా పిలవ్వూ..అది చాలు విశాలమైన నీ ప్రేమను నేను దక్కీంచుఓలేక పోయాను నా ఈ చివరి కోరిక తీర్చవూ ...>అడుగు తీసి అడుగు వేయలేన‍ంతగా అల్లుకొన్న అడవిలో
నీ మౌనముద్రల నృత్యహేళ ఇంకా చప్పుడు చేస్తూనే ఉంది

ఎగిసిపడే నా గుండెమంటల్లో
ఒక్కో జ్ఞాపకాని చింపేస్తూ కాలుస్తున్న‌
మూటకట్టిన ఆ లేఖల్ని ఒక్కొక్కదాన్నే మంటల్లో తడిపి అలాగే మూటకడుతున్నా
కాలుతున్న అక్షరాల్లో కూడా కన్నీళ్ళింకిపోవటం నేను గమనించా...> కొన్ని సంఘటనలకు అగ్నిపర్వతాలు పేలుతూనే ఉన్నాయి ఒకప్పుడు అవే నన్ను చంపేస్తాయేమో అని కంగారు పడ్డా..కనిపించ ఎంతమంది దేవుల్లను నీ చివరి చూపులైనా దక్కంచమని వేడుకుంటున్నాజ్ఞాపకాలతో వాటినే తోడుగా చేసుకున్నా నీవులేవుగా ప్రక్కన ఎన్నిసార్లు తడుముకున్నానో వున్నావేమో అని ఎన్ని స్తారు ఎదురుచూశానో వస్తావేమో అని ఈ ఎదురు చూపుల్లోనే క్షనాలు యుగాలై నా జీవితాన్ని ఒక్కోరోను దహించి వేస్తున్నాయి చివరి చూపుకు చివరి పిలుపు నోచుకోలేదా నా ప్రేమ నా కా అర్హత లేదేమో కదా