. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 20, 2013

నన్ను తగలబెట్టీ ఆనందిస్తున్నావా మనసా

క్షనాలు కరిగిపోతున్నాయి..జీవితం తరిగిపోతుంది
నా అనుకున్న మధుర క్షనాలు వాడు లాక్కెళ్ళాడు
పదిమందిలో అందరూ చూస్తుండగా,,,నా దగ్గరనుంచి బలవంతంగా
అవి నావి  పెద్దగా అరవాలని ఉంది ఉంది కాని
అప్పటికే నా గొంతులో పదునైన కత్తి దించావు
మాటల తూటాలతో గుండెను పేల్చావు
నా మాట పడిపోయింది ..మనసు 

మూగదైంది ఎందుకు బ్రతికున్నానా
రోదించని క్షనం లేదు అయితే నీకేంటీ
అనిపిస్తుంది నిజంగా మాయచేశావు
నీకు ఎదైనా సాద్యమే ఎలాగైనా మారగలవు 

నేనూహించని దెబ్బ కొట్టావు గుండెకు
ఆమాటల్లో తియ్యదనం...

మనసులోని మంచితనం అన్నీ ...పోయాయ్
ఇప్పుడున్న నీవు నీవు కాదు ఇది కలలో కూడా ఊహీంచలేదు
ఊహిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది 

పగలుకు చికటికీ తేడాను మర్చిపోయాను
చిమ్మచీకటిని నా మొహమ్మీద విసిరికొట్టి
నన్ను అక్కడా తగులబెట్టీ
చలికాసుకంటున్నావు నీ స్నేహితులతో
నా ఎముకలు గుండె తగల బడుతుంటే
నవ్వుతూ వాడిని రెచ్చగొట్టి మంటలు పెద్దవి చేశావ్ 

నీవు నాగుండేల్లో పెట్టిన మంటలకన్న ఇవేమీ పెద్దవికావులే
నీజ్ఞాపకాలను అవేం చేయలేకపోతున్నాయని భాదపడుతున్నావు
వాడు అంటకంటే మంచి జ్ఞాపకంగా నిలచిపోతా అని  నీకు హామీ 
ఇస్తున్నాడు నిన్ను ప్రేమగా పొదివి పట్టుకొని 

మంటల్లో తగలబడుతున్న నా ఆత్మసాక్షిగా