శరీర బాగాలన్ని పనిచేస్తూ
మెదడు పనిచేయకపోతే "కోమా" అని.
మెదడు పనిచేస్తూ మిగిలిన బాగాలు
పనిచేయకపోతే "క్లీనికల్ డేత్" అంటారు.
మరి మనసు ఏ అలోచన చేయలేక
కొన్ని మాటలు విన్నప్పుడు రక్తం గడ్డకట్టుకపోయి
మాటలు మూగపోయి..మనసులోని మాటలు రాక
జ్ఞాపకాలన్ని ఒక్కసారిగాఒకే ఒక బిందువు దగ్గర అగిపోయి
చావుకి బ్రతుక్కి మద్యి ఒక్కసారిగా వ్రేలాడిన జీవితాన్ని
మనోపరిబాషలో దాన్నేమంటారు ప్లీజ్ చెప్పండి