నడుస్తున్నా కాదు కాదు
పరిగెడుతున్నా...ఎవరికోసం ఎందుకోసమో తెలీదు
మనసు దేన్నో కోరుకుంటుంది ...అది దొరికేది ఎక్కడో తెలీక
అలా నడూస్తూ నే ఉన్నా ..దిగులుగా దిగాలుగా
గుడండే భారంగా ఉంది బరువుగా వుంది
ఒంట్లో సత్తువలేదు... అయినా నడుస్తూనే ఉన్నా
అలా నడుస్తుంటే అందరూ హేపీగా ఉన్నారు
నీతో సహా ..నేను నీకు గుర్తు లేను కదా
అయినా ప్రతిసారి ఈ క్వచ్చన్ ఏంటీ
నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి
నాకన్నా మంచి స్నేహితూ ,హితులూ ఉన్నారుగా
ప్రతిసారి నేనే ఓడిపోతానెందుకు
నన్నే ఓడిస్తారెందుకు..ఏది జరగకూడదనుకుంటానో
అదే జరుగుద్ది ఎంత నమ్ముతానో అంత ద్రోహం జరుగుతుంది
ఏదీ చూడకూడదనుకుంటానో అదే జరుగుది
ఎందుకని అంటే సమాదానం లేదు ఆ దేవుది దగ్గర కూడా
నన్ను తప్ప అందర్నీ నమ్ముతారు
నా ఎదురుగా నేనెంత భాదపడాలో అదే చేస్తారు
అవకాశవాదులు నన్నింకా గుండెలు తూట్లు పొడుస్తారు
వాళ్ళకు సపోర్టు చేస్తూ నిన్ను చూసి
నామేద నాకీ అసహ్యం నిన్ను ఏం అనలేను
ఇలా ఉంటాను అనుకున్నపుడు
నాజీవితం లోకి ఎందుకు రావడం
నేను రమ్మని వెంట పడలేదే
నామాన నేనుంటే నీవే వచ్చావు
జీవితం మీద ఆశలు రేపి
నా ఎదురుగా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నావు
ఎవరికోసమో నన్ను ఎన్ని మాటలు అనటానికైనా సిద్దపడ్డ
నిన్ను చూస్తుంటే ..ఇందుకా బ్రతికున్నా అని పిస్తుంది
బ్రతగ్గొరే వాళ్ళూ స్నేహితులు హితులంట
మరి నా అనుకున్న వాళ్ళేంటీ
నన్ను ఇలా మానసికంగా చచ్చేట్టు చేస్తున్నారు
ఇలా అనుకున్నప్పుడూ ఎందుకొచ్చావు నాజీవితంలోకి
మనస్సుతో ఆడుకోవడానికి నేనే దొరికానా
ఒకసారి తగిలితే దెబ్బ ఓర్చుకోవచ్చేమో
ఇలా ప్రతిక్షనం జరిగితే,, నేనూ మనిషినే..
అంతబాగారాస్తావు .. ఎదుటి మనిషి
మనస్సును గాయ పరుతున్నా అని తెల్సి..
నిజంగా మనుషులు ఇంతలా ఎలా ఉంటారో కదా
మళ్ళో దేవుడు ఒకడు ఉన్నాడు వాడా అస్సలు లేడూ
ఉంటే నీలాంటి వాళ్ళను .. నాలాంటీ వాళ్ళను
భాదపెట్టేందుకే సృష్టించాడేమో
నిజంగా నీకు మనసుందా
కచ్చితంగా ఏదోరోజు నాకోసం తడుముకుంటావు
అది మాత్రం నిజం ఆరోజు కచ్చితంగ ఉండను ప్రామిస్
నిన్ను నమ్మినందుకు ఇష్టపడ్డందుకు నాకిలా కావాల్సిందే
ప్లీజ్ మనసున్న మనుషులా నటించకండి
ఎదుటి వాళ్ళు పొగడాలని చూస్తున్నావు..
ఎంతదూరం వస్తారు వాళ్ళూ
నిన్ను అవమానిస్తూ ఆనందిస్తున్న
వాళ్ళ బుద్ది అర్దం చేసుకోలేవు
నిన్ను నిన్నుగా చుస్తే అలాంటీ మాటలు రావు
శాడిజం సగటు మనిషిలానే చేస్తున్నారు
అవకాశవాదులు అంతే కదా ఆడుకుంటూన్నారు
ఈ మాటలు ఊరికే అనటంలేదు
ఎందుకన్నానో అని భాద పడే రోజొస్తుంది
కచ్చితంగా అప్పుడు నీవు పడే ఆత్మరోదన
ఏకాంతంగా నేన్న ప్రతిమాట నిజం అవుతుంది
ఇప్పటీకైనా జాగ్రత్తపడు..నాస్వార్దంకోసం అంటంలే
నన్ను అనరాని మాటలు అన్నావని అనటంలే
నీవు ఎక్కడున్నా హేపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలనే నా ఆవేదన
ఇప్పుడు నీకేం చెప్పినా అర్దం కాదు..అదంతే నేనిప్పుడు నీకు
ఓ చెడ్డోడీగా రాక్షసుడిగా కనిపిస్తా అంతే అలా చేసారు నిన్ను
వాళ్ళకు కావల్సింది నీ శ్రేయస్సు కాదు
మానసిక ఆనందం వాళ్ళను ఏం అనలేం స్వార్దపరులు
వాళ్ళపని వాళ్ళు చేస్తారు..నిజం ఎక్కడ తెల్సుకుంటావో అని నటీస్తారు
నటన ఎప్పుడూ దాగదు బయట పడ్డరోజు తెలుస్తుంది అస్సలు నిజం