ప్రియా కొన్ని రాత్రుల్లే మనకిల మిగిలి ఉన్నదీ
తెల్లవారితే చీకటి వెలుగు
జారిపోతున్న జ్ఞాపకం నిన్న మొన్నకి
తేడాలు తెల్సుకోలేనట్టి గతం
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా ప్రియా
మతిపోగొట్టిమాయచేసి నీదారు చూసుకొని
నన్నొంటరి చేసి ఏంసాదించావూ
నా మనస్సులో తీర్చలేని భాదను మిగిల్సి
మరపు రాని జ్ఞాపకాలతొటలో
ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తున్నా
ఎప్పటికైనా వస్తావనే ఆశతో..వస్తా అని చెప్పవూ ప్రియా
తెల్లవారితే చీకటి వెలుగు
జారిపోతున్న జ్ఞాపకం నిన్న మొన్నకి
తేడాలు తెల్సుకోలేనట్టి గతం
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా ప్రియా
మతిపోగొట్టిమాయచేసి నీదారు చూసుకొని
నన్నొంటరి చేసి ఏంసాదించావూ
నా మనస్సులో తీర్చలేని భాదను మిగిల్సి
మరపు రాని జ్ఞాపకాలతొటలో
ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తున్నా
ఎప్పటికైనా వస్తావనే ఆశతో..వస్తా అని చెప్పవూ ప్రియా