1) కన్నీళ్ళలో జ్ఞాపకాలుఎక్కడ జారిపోతావేమో అన్న భయం తో వాటిని అక్షరాలుగా మార్చా..
2) గుప్పెడు జ్ఞాపకాలను వెంటేసుకొని అవేనిజాలని నమ్మి మోసపోయానేమో మనసా.
3) చికటి పొరలో చిక్కుబడిపోయాను దారి చూపేందుకు ఒక అద్బుత స్నేహం కావాలి.
4) అడ్డుగోడలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి మౌనమే రాజ్యిమేలుతుందేమో జీవితాంతం మనసా.
5) మనసా మన్నించమ్మా అల్లరివాన్ని కాదు అబిమానంకలవాన్నని ఎప్పుడు తెల్సుకుంటావో
6) నిమిషాలు గంటలు జారిపోతున్నాయి కాలంలో మన పరిచయం దగ్గరే నా గుండే చప్పుడు ఆగిపోయింది మనసా.
7) ప్రతిసారి ఇలా అవమానించేకంటే ఒక్కసారిగా చంపేస్తే పోతుందేమో ఆలోచించు మనసా
8) మనసు మరనించిందా "మనసా" మనప్రేమ కణాలు కదలాడు తున్నాయేంటో వింతగా.
9) మొన్నటికీ ...నిన్నటికీ,,,రేపటికీ ..కాలగమనం ఒక్కటే మరి ప్రేమలో ఇన్ని మార్పులా
10) చావటానికి చంపటానికి విషంకావాలా "ప్రేమిస్తున్నాను " అన్న ఒక్కమాట చాలు జీవితాంతం చస్తాడు