ఇక చాలిస్తావా?
నాలోకి ప్రవహిస్తున్న నీ జ్ఞాపకాలకు అడ్డుకట్టవేయవా వేయవా?
శరాఘాతాల్లా తగులుతున్న నీ ఊహలకైనా చెప్పు
ఇక భరి౦చే శక్తి నా గు౦డెకు లేదని...> నామానాన నేను బ్రతుంటే ఆట మొదలు పెట్టింది నీవే..నీమాటలు తియ్యదనం చూసి మొదట నమ్మలే ఆతరువాత నమ్మక తప్పలే..అన్ని నిజాలే అనుకున్నా ఈ జీవితానికి జీవితంలో ఎన్ని జరిగినా నీ పరిచయం చాలు అని ఎగిరి గంతేసా మనసు గాల్లో తేలిపోయింది ..ప్రపంచాన్ని జయించినట ఫీలింగ్ ..ఏపని చేస్తున్నా నీవు నాకు చెప్పి చేయడం ఎక్కడీకి వెలుతున్నా నన్నడీగి చేయాడం నాకు చాళ చాలా హేపీగా అనిపించేది అప్పటికీ అడిగా మద్యిలో నన్నొదిలేస్తావా అని ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నావు..జగమంతా నేనే అన్నావు అన్ని నిజమే అనుకున్నానీతో గడిపిన ప్రతిక్షనం మాట్లాడిన ప్రతిమాట ఓ జ్ఞాపకంలో మనస్సులో దాచుకున్నా ..ఎప్పుడూ నీతీ మాట్లాడాలని లేనప్పుడు నీజ్ఞాపకాలతో మురిసిపోయే వాన్ని.ఆతరువాత ఒక్కొక్కటిగా తెలుస్తున్న నిజాలు నన్ని పిచ్చెక్కించాయి అప్పటి నీలో మార్పు తట్టుకోలేక నిన్ను వదులుకోలాక జరుతున్న వాస్తవాలను నమ్మలేక నాలో నేను పడ్డ తపన ... నాలో నేను కొట్లాడాను.. కాని సమాదానం దొరకలే వరిసగా నీలో మార్పు నేనెక్కడ భాదపడతానా అన్న నీనోటే నీకేమైతే నాకేంటి.. ఎవరు నీవు అన్న మాటలు చివరకు నాతో మాట్లాడకు అనికూడా అన్నావు ఎదురు చూడని సమాదానం నిద్రలేని రాత్రులకు నాంది పలికింది నాలో అలజడి అగ్ని నన్ను దహించి వేస్తుదన్న ఆవేదన ఆక్రోశం ఏం చేయాలో తెలిక నాలో నేను పడ్డ తపన నీకేం తెల్సు .. నీవు హేపీగా నేనెవరో తెలీనట్టు ఉన్న నీ ప్రవర్తన చూసి నిజంగా పిచ్చెక్కింది .....................................................నరనరాల్లో అగ్నికణికలను రాజేస్తూ
నా హృదయాన్ని మెలిపెడుతున్నా
జాలిలేని కాల౦ ఆగిపోతో౦దె కానీ
నా శేష ప్రశ్నలకు సమాధాన౦ ఇవ్వలేదు
ప్రతి అస్తమాన౦ నాకో వేదనని మిగిలిస్తో౦టే
ఘనీభవి౦చిన రాత్రుళ్ళు నాలోని చీకటిని వెతుకుతు౦టాయి
నా గదిలో ప్రశ్నల హోరుతో నేను విలవిలలాడుతు౦టా...>....నీమనసు గదిలో నేనుండకపోతానా అని ప్రతిక్షనం వెతుకుతూనే ఉన్నా ఎవరెవరో వస్తున్నారు .. నీ మనస్సులోకి ఒక్క నేను తప్ప ..అందరికి రెస్పెక్టు ఇస్తావు ఒక్క నాకు తప్ప..వాళ్ళేక్కడ భాదపడతారో అని చూశావు గాని నేను ఎంత కుమిలి పోతున్నానో పట్టించుకోవడం లే.. చివరకు వాళ్ళ దగ్గర నాగురించి నీవు వెటకారంగా మాట్లాడిని ప్రతి మాట వాళ్ళో గొప్పగా నా కు తెల్సేలా చేయడం నిజంగా నన్ను ముక్కలు చేసింది వాళ్ళతో ప్రేమగా మాట్లాడి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన క్షనాలు చుసి నాలో ఉన్న నీజ్ఞాపకాలు ఒక్కపెట్టున నామీద దాడీ చేశాయి..అప్పటినీవు ఇప్పటీ నీవు ఇంతలో ఎంత మార్పు..నిజంగా నీవేనా అని ఎన్నో సార్లు నాలో నేను కలబడ్డా ఎంత కలబడ్డా ... ఎంత తడబడ్డా జరుగుతున్న వాస్తవం అవాస్తవం కానేరదుగా నిజం.. వాళ్ళు నీవున్నావన్న దైర్యం తో నాతో వెటకారం చేస్తుంటే నీవు వాళ్ళ వైపు సపోర్టు చేస్తూ మాళ్ళవైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్విన క్షనం నేను పడీన వేదన తెల్సుకోగలవా ఆయినా అప్పుడు నేనెవ్వరో అన్నట్టున్నావు అస్సలు నీప్రవర్తన నీవిలా చేస్తావని కలలో కూడా నమ్మని ఓ ఘోరం మరి. అందుకే నన్ను నేను ఏమార్చుకోలాక నేనిలా నీకొసం పరితపిస్తూ భాదపడుతూనే ఉన్నా.........................>ఏకా౦తాలను కమ్మేసే మరుపెరుగని నీ సా౦గత్య౦
రొజుకి౦త గు౦డెను తొలుస్తూ నాలోనే మెదలకు౦డా కూర్చున్నా
ఋతువుల జాడే కనిపి౦చని నా గదిలో
ఎ౦డుటాకుల శబ్దాలు కర్ణకఠోర౦గా వినిపిస్తున్నా
ఉలుకూ పలుకు లేని నీ జ్ఞాపకమే నన్నె౦తగానో బాధిస్తు౦టు౦ది