. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, March 1, 2011

నీ ఆలోచనలతో..నన్ను నేను మర్చిపొతున్నా తెలుసా




నీ ఆలోచనలతో..నన్ను నేను మర్చిపొతున్నా తెలుసా..
ప్రతిక్షనం నీ ఆలోచనలే..వద్దనుకున్నా నీ తలపులే ..
కారణం చెప్పలేను..నా మనసు నీండా నీవే..
ఎందరో చుట్టూ ఉన్నారు..నీవు నాతో లేవన్న చేదు నిజం తప్ప..
ఒక్కోసారి అనిపిస్తుంది మిత్రువులుగా కాకపోయినా శత్రువుల్లా ఎందుకు లేమని..
ఎందుకో తెలుసా..తిట్టుకుంటూ అయినా నీతో మాట్లాడిచ్చనే వెదవ ఆలోచన..
గతంలో ఎన్నీ సార్లు పోట్లాడుకున్నాం..మాట్లాడుకున్నాం..
అది నాకు బాదను మిగిల్చిన గతం..తిరిగిరాని వాస్తవం..చేదు నీజం
ఇప్పుడు నీకు ఏమీకాని నాగురించి ఎందుకాలోచిస్తావు..?
అవసరం లేని ఆలోచనల తో నీ మనస్సు ఎందుకు పాడు చేసుకుంటావు..
అప్పుడని పిస్తుంది గొడవపడితే నీ మనసు భాదపడుతుందని..
నీవు నాతో మాట్లాడక పోయినా పర్లేదు నీవు హేపీగా ఉండాలి..
మన అనుకున్న వారిని సహాయం చేయకపోయినా ఇబ్బంది పెట్ట కూడాదు..
అని అనుకుంటా...అదేచేస్తాను కష్టం అనిపించినా..నా అనుకున్న వాళ్ళకు నష్టం కాకుండా..