ఎవ్వరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించకండి..
అలా ప్రేమిస్తే వాళ్ళు నీగుడేలనిండా చేరి నిద్దురలేకుండా చేస్తారు
ఇలా నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావో..?
వాళ్ళు ఒకవేల తను అకారణంగా నిన్ను వదలి వెళ్ళిపోతే..
.....నీ గుండెల్లో మిగిలేది సూన్యిమే..
మరనించేంతవరకు ఆ గుండెళ్ళో ఖాలీ అలాగే ఉంటుంది..
.....పూడ్చలేని అగాదం లా..