నిన్ను చూసాక తెలిసింది "మనిషి " విలువ
మాట్లాడితే తెలిసింది "మనసు "విలువ
నిన్ను కల్సాక తెలిసింది "కాలం"విలువ
కలిసుంటే తెలిసింది "సంతోషం " విలువ
నీ గూర్చి ఆలోచిస్తే తెలిసింది "ఆశ " విలువ
నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది "కాలం "విలువ
నువ్వు దూరం అయితే తెలిసింది " కన్నీటి " విలువ
నీ తేనె మనసుకు తెలియలేదా .. "నా తీపి బాధ "
నీ ఆలోచనలతో గడుపుతున్నా నా "భాద" ఎప్పటికైనా తెల్సుకుంటావని