. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, March 20, 2011

నిన్ను నాకు పరిచయంచేసింది ఎవరు..మనిద్దర్ని విడతీసింది ఎవరు..?





జరిగింది వాస్తవమా ..జరుగుతోంది వాస్తవమా...?
రెండూ వాస్తవాలైతే ఇలా ఎందుకు జరిగిందో తెలియదు..
కలలా అన్ని జరిగాయి అన్నీ కళ్ళలై పోయాయి నిరాసే మిగిలింది..
ఇలా ఎందుకు జరిగింది అనే లోని అన్నీ జరిగిపోయాయి తిరిగి రాని స్వప్నంలా..
చెదిరిపోయే స్వప్నం అని తెలియక అదేనిజమనుకున్నాను
అది కల అని తెలిసేసరికి నువ్వు నా చెంత లేవు
ఇది ఏ జన్మ బంధంమో అకారనంగా దూరం అయ్యాం..ఎందుకిలా జరిగింది..?
నిన్ను నాకు పరిచయంచేసింది ఎవరు..మనిద్దర్ని విడతీసింది ఎవరు..?
అన్నిమాటలు మాట్లాడు కున్న మనం ఇలా శిలల్లా ఎందుకయ్యాం..
నువ్వు పరిచయం చేసిన సంతోషం ఇప్పుడు నన్ను వెక్కిరిస్తొంది తెలుసా..?
ఆసంతోషం దుక్కంగా మారీ కన్నీరై..వేదిస్తొంది నన్ను
నీ యెడబాటు నన్ను కలవర పెడుతోంది గుండెల్లో నిలిచిపోయిందా భాద
మన పరిచయం నా ఒంటరితనాని చూసి ఇప్పుడు వెక్కిరిస్తుంది ..
ఒక్కోసారి అనిపిస్తుంది నాకిలా జరగాల్సిందే ఎందుకూ అని అడుగు..?
నా ప్రాణానం కన్నా ఎక్కువగా ప్రేమించాను కదా నాకిది జరగాల్సిందే..
నీవులేంది నాకు ప్రపంచమే వద్దు అనుకున్నాకదా నాకిది జగగాల్సిందే..?
నన్ను నేనునా మర్చిపోయేంత ఇష్టపడ్డానుకదా నాకిలా జరగాల్సిందే కదా..?