ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో ఆశలు నా జీవితం లో నింపి
నన్ను నన్ను గా గుర్తించిన ఓస్నేహం
ఈ నాడు నాజీవితంనుంచి దూరం అయింది
ఎన్ని జన్మలెత్తినా మరువలేని
తీయ్యటి స్నేహ హస్తాన్ని అందించి
దూరం అయి దుక్కాన్ని మిగిల్చింది
పిలిచినా పలుకనంత మౌనం .
ఇద్దరి మద్యా రాజ్యిమేలుతోంది
ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా
నా ఆలోచన పొరలో తను ఎప్పటికీ
ఒక తియ్యటిజ్ఞాపకంగానే గానే మిగిలిపోయింది
ఎన్నాళ్ళిలా ..నీకు నాకు మద్యి మౌనం
నీ తలపులు ప్రతిక్షనం గుర్తుకు వచ్చి గుండెళ్ళో గుచ్చుతున్నాయి..
నీవు లేని నేను లేనన్న వాస్తవాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో నేస్తం...