నిజమే అలానే మొదలౌతుంది...ఎక్కడ అంతంఅవుతుందో తెలీదు...అలా మొదలైంది సినిమా చూశాను నాకు బాగా నచ్చింది..నిజమే కొని స్నేహాలు ఎక్కడ ఎలా మొదలు అవుతాయో చెప్పలేం కొన్ని సంఘటనలకు అస్సలు మనకుసంబందంలేకుండానే..మనల్ని వేదిస్తాయి..అలాని స్నేహన్ని పోగొట్టుకునే వాడి స్నేహంలో నిజాయితీ లేనట్టే ఏదో ఆసించి చేసేది స్నేహమనిపించుకోదు..నిజంగా అలా మొదలైంది సినిమా చాలా బాగుంది ఈ రోజు ఈ సినిమా చూశాను ... ఎన్నోఅనుకుంటా అన్ని జరుగుతాయా..అనే లీడ్ తో ప్రేమ కదను ఈ సినిమాలో చూపించారు..ప్రేమ విఫలం అవ్వడం అనేది అనేకసార్లు రిపీట్ అయితే ఎలాఉంటుందో చూపించారు కాని ఒక్కసారి విఫలం అయితే మరొకర్ని వెతుక్కోవడం అక్కడా లవ్ ఫైల్ అవ్వడం డిఫరెంట్ గా చూపించారు కొన్ని సార్లు చూసినవన్ని ,విన్నవన్నీ నిజాలు అని భ్రమపడి స్నేహితులు ,ప్రేమికులు విడిపోతారు అవన్నీ నిజాలు కాదు అసలు నిజం మరొకటి ఉంది అన్న విషయాన్ని కూడా క్లైమాక్స్ గా చూపించి వాస్తవం వేరు బ్రమలు వేరుగా ఉంటాయి...ఎదైనా నిర్నయం తీసుకునే ముందు ఆలోచించి నిర్నయం తీసుకోవాళి ఆవేశంతో కాదు అన్ని చెప్పిన విదానం బాగుంది అదే వాస్తంకూడా..
Naani and Nitya Menon బాగా నటించారు హీరోయిన నవ్వు చాలా అందంగా ఉంది పాటలు కూడా బాగున్నా అమ్మాయిలు అందంతో ఆబ్బాయిలను పడవేస్తారు అబ్బాయిలు మాటలతో పడవేస్తారు అనే సాంగ్ బాగుంటుంది..అది మీరూ చూడండి
చెలీ మనసుని చెప్పాలి మనసులో తలపుని సాంగ్ కుడా ఫాష్ట్ బీట్ బాగుంది..చూడగానే ప్రేమ మొదలైంది అది ఇప్పుడే అని సాగుతుంది ఈపాటలో హీరోయిన్ అందంగా నవ్వుతుంది....అదే అమెలో ఉన్న అసలైన అందం..సాంగ్ బాగుంటుంది..అది మీరూ చూడండి
ఏదో అనుకుంటే ఇంకేదీ అయింది సాంగ్ కుడా బాగుంటుంది...నాకే అనుకుంటే నీకు కూడా జరిగిందా..అంటూ సాగుతుంది ..సాంగ్ బాగుంటుంది..అది మీరూ చూడండి